TS Police SI Mains 2023 Paper 4 · Question 74
Question 74 of the TSLPRB SI Final Written Examination 2023, Paper IV (General Studies) (9 April 2023). Try it first, then open the answer and explanation.
Which one of the following statement is not correct about Gupta administration ?
- Gupta administration was more decentralized.
- 'Ayuktaka' and 'Vishayapati' are the officers in-charge of the districts.
- Gupta kingdom was divided into Aharas (provinces) and Aharas were devided into Pradesha or Vishaya (Districts).
- Village was the last administrative unit under Guptas. During this period various categories of villages, i.e., grama, palli, gulma and khetaka are to be found.
గుప్తుల పరిపాలనకు సంబంధించి ఈ క్రింది ప్రవచనములలో సరికానటువంటిది ఏది ?
- వికేంద్రీకృత పరిపాలనే గుప్తుల పరిపాలన యొక్క ముఖ్య లక్షణము.
- 'ఆయుక్తక' మరియు 'విషయపతి'లు జిల్లా అధికారులు.
- గుప్తుల యొక్క సామ్రాజ్యము ఆహారములు (రాష్ట్రములు)గా ఆహారములు ప్రదేశ లేదా విషయములు (జిల్లాలు)గా విభజింపబడింది.
- గ్రామము పరిపాలనలో ఆఖరు విభజన, గ్రామ, పల్లి, గుల్మ మరియు కేతక అను అనేక రకములైన గ్రామములు గుప్తుల కాలంలో కనబడతాయి.
Show answer
Answer: (3) Gupta kingdom was divided into Aharas (provinces) and Aharas were devided into Pradesha or Vishaya (Districts).
సమాధానం: (3) గుప్తుల యొక్క సామ్రాజ్యము ఆహారములు (రాష్ట్రములు)గా ఆహారములు ప్రదేశ లేదా విషయములు (జిల్లాలు)గా విభజింపబడింది.
The Gupta empire was divided into provinces called bhuktis (under an uparika), and bhuktis were divided into districts called vishayas (under a vishayapati or ayuktaka). Ahara was a district-level name, not a province, so statement (3) is wrong.
గుప్త సామ్రాజ్యము భుక్తులు అనే రాష్ట్రములుగా (ఉపరిక అధికారి ఆధ్వర్యంలో), భుక్తులు విషయములు అనే జిల్లాలుగా (విషయపతి లేదా ఆయుక్తక ఆధ్వర్యంలో) విభజింపబడ్డాయి. ఆహార అనేది జిల్లా స్థాయి పేరు, రాష్ట్రము కాదు, కాబట్టి ప్రవచనం (3) తప్పు.