Learn with Anil · TS Police SI PYQsPractise online →

TS Police SI Mains 2023 Paper 4 · Question 75

Question 75 of the TSLPRB SI Final Written Examination 2023, Paper IV (General Studies) (9 April 2023). Try it first, then open the answer and explanation.

  1. SI Mains 2023 Paper IV · Q75 · Indian History & Culture · Modern India & Freedom Struggle

    During Swadeshi movement in Bengal, number of organizations established in favour of Swadeshi and Boycott. Match the following persons with organizations. Group-I (Organization) Group-II (Persons) (a) Dawn Society (i) Krishna Kumar Mitra (b) Swadeshi Bandhav Samithi (ii) Pulin Das (c) Anti-Circular Society (iii) Aswin Kumar Dutt (d) (Dhaka) Decca Anushilan Samithi (iv) Satish Chandra Mukerji

    1. a-i, b-ii, c-iii, d-iv
    2. a-ii, b-iii, c-iv, d-i
    3. a-iii, b-i, c-iv, d-ii
    4. a-iv, b-iii, c-i, d-ii

    బెంగాల్ స్వదేశి ఉద్యమంలో 'స్వదేశీ' మరియు బహిష్కరణ ఉద్యమాలకు అనుగుణంగా ఎన్నో సంస్థలు వెలసిల్లినాయి. ఈ క్రింది సంస్థలు వాటిని స్థాపించిన నాయకులతో జతపరచుము. గ్రూప్-I (సంస్థలు) గ్రూప్-II (స్థాపించినవారు) (a) డాన్ సొసైటీ (i) కృష్ణకుమార్ మిత్రా (b) స్వదేశీ బాందవ్ సమితి (ii) పులిన్ దాస్ (c) అంటీ-సర్క్యులర్ సొసైటీ (iii) ఆశ్విన్ కుమార్ దత్ (d) ఢాకా అనుశీలన్ సమితి (iv) సతీష్ చంద్ర ముఖర్జీ

    1. a-i, b-ii, c-iii, d-iv
    2. a-ii, b-iii, c-iv, d-i
    3. a-iii, b-i, c-iv, d-ii
    4. a-iv, b-iii, c-i, d-ii
    Show answer

    Answer: (4) a-iv, b-iii, c-i, d-ii

    సమాధానం: (4) a-iv, b-iii, c-i, d-ii

    The Dawn Society was founded by Satish Chandra Mukherjee, the Swadesh Bandhab Samiti of Barisal by Ashwini Kumar Dutt, the Anti-Circular Society (started by Sachindra Prasad Bose) had Krishna Kumar Mitra as its president, and the Dacca Anushilan Samiti was led by Pulin Behari Das. Hence a-iv, b-iii, c-i, d-ii.

    డాన్ సొసైటీని సతీష్ చంద్ర ముఖర్జీ స్థాపించారు, బారిసాల్‌కు చెందిన స్వదేశీ బాందవ్ సమితిని ఆశ్విన్ కుమార్ దత్ స్థాపించారు, అంటీ-సర్క్యులర్ సొసైటీకి (దీనిని సచీంద్ర ప్రసాద్ బోస్ ప్రారంభించారు) కృష్ణకుమార్ మిత్రా అధ్యక్షుడు, మరియు ఢాకా అనుశీలన్ సమితికి పులిన్ బిహారీ దాస్ నాయకత్వం వహించారు. కాబట్టి a-iv, b-iii, c-i, d-ii.

Answer it in the practice appMake a topic-wise quiz