Learn with Anil · TS Police SI PYQsPractise online →

TS Police SI Mains 2023 Paper 4 · Question 55

Question 55 of the TSLPRB SI Final Written Examination 2023, Paper IV (General Studies) (9 April 2023). Try it first, then open the answer and explanation.

  1. SI Mains 2023 Paper IV · Q55 · Indian History & Culture · Medieval India

    Which one of the following statements is not correct about Peshwas ?

    1. Chattrapati Shahu appointed Balaji Vishwanath as a Peshwa in the Year 1713.
    2. Baji Rao became Peshwa after the death of his father in 1720 and continued till his death in 1750.
    3. During the tenure of Peshwa Balaji Baji Rao, the Chattrapati Ram Raja delegated many powers and virtually with this the Peshwa became real ruler of Maratha state.
    4. Peshwa Baji Rao popularized the slogan 'Hindu-pad-padshahi' or Hindu empire.

    ఈ క్రింది ప్రవచనములలో పీష్వాలకు సంబంధించి సరికాని ప్రవచనము ఏది ?

    1. 1713 సంవత్సరములో ఛత్రపతి సాహు, బాలాజీ విశ్వనాథ్ ను పీష్వాగా నియమించెను.
    2. తండ్రి మరణానంతరము 1720 లో బాజీరావు పీష్వాగా నియమించబడి అతని మరణం 1750 వరకు ఆ పదవిలో కొనసాగెను.
    3. పీష్వా బాలాజీ బాజీరావు కాలంలోనే ఛత్రపతి రామ్రాజ్ అనేక అధికారములను పీష్వాకు బదలాయించెను. దీంతో పీష్వానే మరాఠ రాజ్యానికి నిజమైన పాలకుడు ఆయెను.
    4. పీష్వా బాజీరావు 'హిందూ-పాద్-పాద్షాహి' అను నినాదమును వ్యాప్తి చేసెను.
    Show answer

    Answer: (2) Baji Rao became Peshwa after the death of his father in 1720 and continued till his death in 1750.

    సమాధానం: (2) తండ్రి మరణానంతరము 1720 లో బాజీరావు పీష్వాగా నియమించబడి అతని మరణం 1750 వరకు ఆ పదవిలో కొనసాగెను.

    Baji Rao I did become Peshwa in 1720 on the death of his father Balaji Vishwanath, but he died in 1740, not 1750. 1750 is the year of the Sangola agreement, by which Chhatrapati Ramaraja handed real power to Peshwa Balaji Baji Rao, as statement (3) says.

    మొదటి బాజీరావు తన తండ్రి బాలాజీ విశ్వనాథ్ మరణానంతరం 1720 లో పీష్వా అయిన మాట నిజమే, కానీ ఆయన 1750 లో కాదు, 1740 లో మరణించాడు. 1750 అనేది సంగోలా ఒప్పందం జరిగిన సంవత్సరం; ప్రవచనం (3) చెబుతున్నట్లుగా, ఈ ఒప్పందం ద్వారా ఛత్రపతి రామ్రాజ్ నిజమైన అధికారాన్ని పీష్వా బాలాజీ బాజీరావుకు అప్పగించాడు.

Answer it in the practice appMake a topic-wise quiz