TS Police SI Mains 2023 Paper 3 · Question 77
Question 77 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.
The speed of car A is 6/5 times the speed of car B. If car B covers a distance of 225 km in 3 hours, then how much time car A will take to cover the same distance ?
- 2 hours
- 2 hours 30 min.
- 2 hours 15 min.
- 2 hours 45 min.
కారు A యొక్క వేగం కారు B యొక్క వేగానికి 6/5 రెట్లు. 3 గంటలలో 225 కి.మీ. దూరాన్ని కారు B వెళ్ళ గలిగితే, అదే దూరం వెళ్ళడానికి కారు A కి ఎంత సమయం పడుతుంది ?
- 2 గంటలు
- 2 గంటల 30 నిమిషాలు
- 2 గంటల 15 నిమిషాలు
- 2 గంటల 45 నిమిషాలు
Show answer
Answer: (2) 2 hours 30 min.
సమాధానం: (2) 2 గంటల 30 నిమిషాలు
Speed of B = 225/3 = 75 km/h, so speed of A = 6/5 × 75 = 90 km/h. Time taken by A = 225/90 = 2.5 hours = 2 hours 30 min.
B వేగం = 225/3 = 75 km/h, కాబట్టి A వేగం = 6/5 × 75 = 90 km/h. A కు పట్టే సమయం = 225/90 = 2.5 గంటలు = 2 గంటల 30 నిమిషాలు.