TS Police SI Mains 2023 Paper 3 · Question 70
Question 70 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.
A train overtakes a person who is walking at the rate of 6 kmph in the direction opposite to that of the train in 15 seconds and another person who is walking at the rate of 8 kmph in the direction of the train in 18 seconds. Then the speed of the train in kmph is
- 78
- 75
- 80
- 100
ఒక రైలు, గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఆ రైలు ప్రయాణించే దిశకు వ్యతిరేక దిశలో నడుస్తున్న వ్యక్తిని 15 సెకెండ్లలలో దాటుతుంది మరియు ఆ రైలు ప్రయాణిస్తున్న దిశలోనే గంటకు 8 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న మరొక వ్యక్తిని 18 సెకెండ్లలలో దాటుతుంది. అయితే గంటకు ఆ రైలు వేగం కిలోమీటర్లలో
- 78
- 75
- 80
- 100
Show answer
Answer: (1) 78
సమాధానం: (1) 78
The train's length is covered at relative speeds (v + 6) and (v − 8) kmph, so (v + 6) × 15 = (v − 8) × 18. This gives 15v + 90 = 18v − 144, so 3v = 234 and v = 78 kmph.
రైలు తన పొడవును వరుసగా (v + 6) మరియు (v − 8) kmph సాపేక్ష వేగాలతో దాటుతుంది, కాబట్టి (v + 6) × 15 = (v − 8) × 18. దీని నుండి 15v + 90 = 18v − 144, కాబట్టి 3v = 234 మరియు v = 78 kmph.