TS Police SI Mains 2023 Paper 3 · Question 69
Question 69 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.
A can beat S by 20 meters in a 200 meters race. S can beat V by 10 meters in a 250 meters race. In a race of 1000 meters, A beats V by (in meters)
- 125
- 200
- 216
- 136
200 మీటర్ల పరుగు పందెంలో S ను 20 మీటర్ల తేడాతో A ఓడిస్తాడు. 250 మీటర్ల పరుగు పందెంలో V ని 10 మీటర్ల తేడాతో ఓడిస్తాడు. 1000 మీటర్ల పరుగు పందెంలో, V ని ఎన్ని మీటర్ల తేడాతో A ఓడిస్తాడు ?
- 125
- 200
- 216
- 136
Show answer
Answer: (4) 136
సమాధానం: (4) 136
When A runs 200 m, S runs 180 m, and when S runs 250 m, V runs 240 m. So while A runs 1000 m, S runs 900 m and V runs 900 × 240/250 = 864 m; A wins by 1000 − 864 = 136 m.
A 200 m పరుగెత్తినప్పుడు S 180 m పరుగెత్తుతాడు, S 250 m పరుగెత్తినప్పుడు V 240 m పరుగెత్తుతాడు. కాబట్టి A 1000 m పరుగెత్తే సమయంలో S 900 m, V 900 × 240/250 = 864 m పరుగెత్తుతారు; A, 1000 − 864 = 136 m తేడాతో గెలుస్తాడు.