Learn with Anil · TS Police SI PYQsPractise online →

TS Police SI Mains 2023 Paper 3 · Question 60

Question 60 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.

  1. SI Mains 2023 Paper III · Q60 · Arithmetic · Time, Speed & Distance

    The speed of the stream is 5 kmph and the speed of the boat in still water is 30 kmph. The time taken by the boat to travel from A to B downstream is 24 min less than the time taken by the same boat to travel from B to C upstream. If the distance from A to B is 4 km more than the distance from B to C then the distance from B to C (in km) is

    1. 42
    2. 41
    3. 45
    4. 49

    ప్రవాహం యొక్క వేగం గంటకు 5 కి.మీ.లు మరియు నిశ్చలమైన నీటిలో పడవ వేగం గంటకు 30 కి.మీ.లు A నుండి B కి ప్రవాహం వెంబడి ప్రయాణించడానికి ఆ పడవకు పట్టే సమయం, B నుండి C కి ప్రవాహానికి అభిముఖంగా ప్రయాణించడానికి అదే పడవకు పట్టే సమయానికన్నా 24 నిమిషాలు తక్కువ. A నుండి B కి గల దూరం, B నుండి C కి గల దూరం కన్నా 4 కి.మీ.లు ఎక్కువైతే, B నుండి C కి గల దూరం (కి.మీ. లలో)

    1. 42
    2. 41
    3. 45
    4. 49
    Show answer

    Answer: (3) 45

    సమాధానం: (3) 45

    Downstream speed is 35 kmph and upstream speed 25 kmph. With BC = d, (d + 4)/35 = d/25 − 24/60; multiplying by 175, 5d + 20 = 7d − 70, so d = 45 km.

    ప్రవాహం వెంబడి వేగం 35 kmph మరియు ప్రవాహానికి అభిముఖంగా వేగం 25 kmph. BC = d అయితే, (d + 4)/35 = d/25 − 24/60; 175 తో గుణిస్తే 5d + 20 = 7d − 70, కాబట్టి d = 45 km.

Answer it in the practice appMake a topic-wise quiz