Learn with Anil · TS Police SI PYQsPractise online →

TS Police SI Mains 2023 Paper 3 · Question 17

Question 17 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.

  1. SI Mains 2023 Paper III · Q17 · Arithmetic · Time & Work

    The work done by a man is 1 1/2 times the work done by a woman in a day. The work done by a child is 3/4th of the work done by women in a day. 45 people are engaged to complete a work where the ratio of men, women & children is 6 : 5 : 4. An amount of ₹ 61,200 is paid at the end of the 3rd day. If the wages are proportional to the amount of work done by an individual, then the daily wages of a women (in rupees) is

    1. 500
    2. 400
    3. 600
    4. 450

    ఒక రోజులో, ఒక పురుషుడు చేసే పని ఒక స్త్రీ చేసే పనికి 1 1/2 రెట్లు. ఒక రోజులో ఒక పిల్లవాడు చేసే పని ఒక స్త్రీ చేసే పనిలో 3/4 వ వంతు. ఒక పనిని పూర్తి చేయడానికి 45 మందిని తీసుకున్నారు. వారిలో పురుషులు, స్త్రీలు మరియు పిల్లల నిష్పత్తి 6 : 5 : 4. మూడవ రోజు చివరన 61,200 రూపాయల సొమ్మును వారికి చెల్లించారు. వారి వేతనాలు వ్యక్తిగతంగా వారు ఎంత పని చేశారో దానికి అనుపాతంలో ఉంటే, ఒక స్త్రీ యొక్క దిన వేతనం (రూపాయలలో)

    1. 500
    2. 400
    3. 600
    4. 450
    Show answer

    Answer: (2) 400

    సమాధానం: (2) 400

    Taking a woman's daily work as 1, a man does 3/2 and a child 3/4. The 45 people are 18 men, 15 women and 12 children, doing 18 × 3/2 + 15 + 12 × 3/4 = 27 + 15 + 9 = 51 units a day; ₹ 61,200 for 3 days is ₹ 20,400 a day, so a woman earns 20,400/51 = ₹ 400 a day.

    ఒక స్త్రీ ఒక రోజు చేసే పనిని 1 గా తీసుకుంటే, ఒక పురుషుడు 3/2, ఒక పిల్లవాడు 3/4 పని చేస్తారు. 45 మందిలో 18 మంది పురుషులు, 15 మంది స్త్రీలు, 12 మంది పిల్లలు ఉన్నారు; వారు రోజుకు 18 × 3/2 + 15 + 12 × 3/4 = 27 + 15 + 9 = 51 యూనిట్ల పని చేస్తారు; 3 రోజులకు ₹ 61,200 అంటే రోజుకు ₹ 20,400, కాబట్టి ఒక స్త్రీ దిన వేతనం 20,400/51 = ₹ 400.

Answer it in the practice appMake a topic-wise quiz