TS Police SI Mains 2023 Paper 3 · Question 163
Question 163 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.
Directions (Q.No 163 and 164) : Study the following information carefully and answer the questions given below. Following are the conditions for selecting a senior clerk in a company. The candidate must (i) get atleast 50% marks in screening test (ii) have a graduate degree with atleast 60% marks (iii) have computer course certificate in Microsoft office (iv) have less than 28 years of age as on 1.6.2022 (v) have atleast 55% marks in S.S.C. In case a candidate (a) who doesn't satisfy (i) above, but has secured atleast 70% marks in graduate degree and atleast 45% marks in screening test, will be recruited as junior clerk. (b) who doesn't satisfy (ii) above, but has work experience of atleast one year in a company and atleast 50% marks in graduate degree, will be recruited as Head clerk. Mr. Y was born on 3rd May 1995. He has secured 71% in graduate degree and 58% in S.S.C. He has got 46% in screening test. Then Mr. Y
- Can be recruited as Senior clerk
- Can be recruited as Junior clerk
- Can be recruited as Head clerk
- Cannot be recruited
నిర్దేశికాలు (ప్రశ్న 163 మరియు 164) : క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయండి మరియు క్రింద యివ్వబడిన ప్రశ్నలకు సమాధానమివ్వండి. ఒక కంపెనీలో ప్రాబెషనరీ సీనియర్ క్లర్క్‌ను ఎంపిక చేసుకోవడానికి నిబంధనలు క్రింద ఉన్నాయి. అభ్యర్థి : (i) స్క్రీనింగ్ టెస్ట్‌లో కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి. (ii) కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండాలి. (iii) మైక్రోసాఫ్ట్ ఆఫీసులో కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ కలిగి ఉండాలి. (iv) 1.6.2022 నాటికి 28 సంవత్సరాలకంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి. (v) S.S.C. లో కనీసం 55% మార్కులు పొంది ఉండాలి. ఒకవేళ అభ్యర్థి : (a) పైనున్న (i) ని నెరవేర్చలేకపోయి ఉండి, కనీసం 70% మార్కులతో గ్రాడ్యుయేట్ డిగ్రీ మరియు స్క్రీనింగ్ టెస్ట్‌లో కనీసం 45% మార్కులు పొంది ఉంటే, జూనియర్ క్లర్క్‌గా నియమిస్తారు. (b) పైనున్న (ii) ను నెరవేర్చలేకపోయి ఉండి, ఒక కంపెనిలో కనీసం ఒక సంవత్సరం పని అనుభవం మరియు కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేట్ డిగ్రీ పొంది ఉంటే, హెడ్ క్లర్క్‌గా నియమిస్తారు. Mr. Y, 1995 మే 3వ తేదీన జన్మించాడు. అతను గ్రాడ్యూయేట్ డిగ్రీలో 71% మరియు S.S.C. లో 58% పొందాడు. స్క్రీనింగ్ టెస్ట్‌లో అతనికి 46% వచ్చింది. అయితే Mr. Y ని
- సీనియర్ క్లర్క్‌గా నియమించవచ్చును
- జూనియర్ క్లర్క్‌గా నియమించవచ్చును
- హెడ్ క్లర్క్‌గా నియమించవచ్చును
- నియామకానికి అర్హుడు కాదు
Show answer
Answer: (4) Cannot be recruited
సమాధానం: (4) నియామకానికి అర్హుడు కాదు
Mr. Y is 27 on 1.6.2022 (iv met), has 71% in the degree (ii met) and 58% in S.S.C. (v met), but 46% in the screening test fails (i); exception (a) would cover that (degree ≥ 70%, screening ≥ 45%), yet nothing says he holds the Microsoft Office certificate (iii), which is still required, so he cannot be recruited.
1.6.2022 నాటికి Mr. Y వయస్సు 27 ((iv) నెరవేరింది), డిగ్రీలో 71% ((ii) నెరవేరింది), S.S.C. లో 58% ((v) నెరవేరింది), కానీ స్క్రీనింగ్ టెస్ట్‌లో 46% కాబట్టి (i) నెరవేరలేదు; మినహాయింపు (a) ఆ లోటును పూరించగలదు (డిగ్రీ ≥ 70%, స్క్రీనింగ్ ≥ 45%), కానీ అతనికి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సర్టిఫికెట్ (iii) ఉందని ఎక్కడా చెప్పలేదు, అది ఇప్పటికీ తప్పనిసరి, కాబట్టి అతను నియామకానికి అర్హుడు కాదు.