Learn with Anil · TS Police SI PYQsPractise online →

TS Police SI Mains 2023 Paper 3 · Question 162

Question 162 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.

  1. SI Mains 2023 Paper III · Q162 · Reasoning & Mental Ability · Logical Reasoning

    Below a statement followed by two conclusions I and II are given. These conclusions can be derived from the statement either directly or indirectly or may not be derived. Decide which of the conclusion(s) follow(s) from the statement. Statement : To achieve economic development, people should work hard. Conclusions : I. Economic development leads people to work hard. II. Making all the people to work hard is impossible.

    1. Only I follows
    2. Only II follows
    3. Both I and II are follows
    4. Neither I nor II is follows

    దిగువన ఒక ప్రవచనం, దాని వెంబడి I మరియు II అనే రెండు తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఈ తీర్మానాలు ఆ ప్రవచనం నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వచ్చే తీర్మానాలు కావచ్చు లేదా ప్రవచనం నుండి వచ్చిన తీర్మానాలు కాకపోవచ్చు. ఏ తీర్మానాలు ప్రవచనాన్ని అనుసరిస్తాయో నిర్ణయించండి. ప్రవచనం : ప్రజలు కష్టపడి పని చేస్తే ఆర్థిక పురోగతి సాధించవచ్చు. తీర్మానాలు : I. ఆర్థిక పురోగతి ప్రజలు కష్టపడి పని చేయడానికి దారి తీస్తుంది. II. ప్రజలు అందరినీ కష్టపడి పని చేసేటట్లు చేయడం అసాధ్యం.

    1. I మాత్రమే అనుసరిస్తుంది
    2. II మాత్రమే అనుసరిస్తుంది
    3. I మరియు II లు రెండూ అనుసరిస్తాయి
    4. I కానీ లేదా II కాని ఏదీ అనుసరించదు
    Show answer

    Answer: (4) Neither I nor II is follows

    సమాధానం: (4) I కానీ లేదా II కాని ఏదీ అనుసరించదు

    The statement says hard work leads to economic development; I reverses this cause and effect, so it does not follow, and nothing in the statement suggests that making everyone work hard is impossible, so II does not follow either.

    కష్టపడి పని చేయడం ఆర్థిక పురోగతికి దారి తీస్తుందని ప్రవచనం చెబుతుంది; I ఈ కారణ-ఫలితాలను తారుమారు చేస్తుంది, కాబట్టి అది అనుసరించదు, మరియు అందరినీ కష్టపడి పని చేసేటట్లు చేయడం అసాధ్యమని ప్రవచనంలో ఎక్కడా సూచించలేదు, కాబట్టి II కూడా అనుసరించదు.

Answer it in the practice appMake a topic-wise quiz