Learn with Anil · TS Police SI PYQsPractise online →

TS Police SI Mains 2023 Paper 3 · Question 160

Question 160 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.

  1. SI Mains 2023 Paper III · Q160 · Reasoning & Mental Ability · Logical Reasoning

    Below a statement followed by two conclusions I and II are given. These conclusions can be derived from the statement either directly or indirectly or may not be derived. Decide which of the conclusion(s) follow(s) from the statement. Statement : Religion is regarded by the common people as true, by the wise as false and by the rulers as useful. Conclusions : I. Common people will have lot of faith in religion. II. Rulers make use of religion to rule the people.

    1. Only I follows
    2. Only II follows
    3. Both I and II are follows
    4. Neither I nor II is follows

    దిగువన ఒక ప్రవచనం, దాని వెంబడి I మరియు II అనే రెండు తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఈ తీర్మానాలు ఆ ప్రవచనం నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వచ్చే తీర్మానాలు కావచ్చు లేదా ప్రవచనం నుండి వచ్చిన తీర్మానాలు కాకపోవచ్చు. ఏ తీర్మానాలు ప్రవచనాన్ని అనుసరిస్తాయో నిర్ణయించండి. ప్రవచనం : మతాన్ని సామాన్యులు సత్యంగానూ, జ్ఞానులు అసత్యంగానూ, పాలకులు ఉపయోగకరమైనదిగానూ భావిస్తారు. తీర్మానాలు : I. సామాన్యులకు మతంపై చాలా విశ్వాసం ఉంటుంది. II. పాలకులు ప్రజలను పాలించడానికి మతాన్ని ఉపయోగించుకుంటారు.

    1. I మాత్రమే అనుసరిస్తుంది
    2. II మాత్రమే అనుసరిస్తుంది
    3. I మరియు II లు రెండూ అనుసరిస్తాయి
    4. I కానీ లేదా II కాని ఏదీ అనుసరించదు
    Show answer

    Answer: (3) Both I and II are follows

    సమాధానం: (3) I మరియు II లు రెండూ అనుసరిస్తాయి

    Common people regard religion as true, so they have strong faith in it (I follows); rulers regard it as useful, i.e. a tool they make use of in ruling the people (II follows).

    సామాన్యులు మతాన్ని సత్యంగా భావిస్తారు, కాబట్టి వారికి దానిపై గట్టి విశ్వాసం ఉంటుంది (I అనుసరిస్తుంది); పాలకులు దానిని ఉపయోగకరమైనదిగా భావిస్తారు, అంటే ప్రజలను పాలించడంలో వారు ఉపయోగించుకునే సాధనంగా (II అనుసరిస్తుంది).

Answer it in the practice appMake a topic-wise quiz