TS Police SI Mains 2023 Paper 3 · Question 159
Question 159 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.
Below a statement which is to be taken as true followed by two assumptions numbered I and II are given. Decide which of the given assumption(s) is(are) implicit in the statement. Statement : Today a reader, tomorrow a leader. Assumptions : I. Those who do not read books cannot become leaders. II. One cannot become a leader without learning from others and that requires reading.
- Only I is implicit
- Only II is implicit
- Both I and II are implicit
- Neither I nor II is implicit
ఈ దిగువన నిజమని భావించవలసిన ఒక ప్రవచనము దాని వెంబడి రెండు భావనలు ఇవ్వబడ్డాయి. దత్త భావనల్లో ఏది (ఏవి) ప్రవచనంలో దాగినదో (దాగినవో) నిర్ణయించండి. ప్రవచనం : నేటి పాఠకుడే రేపటి నాయకుడు. భావనలు : I. పుస్తకాలు చదవని వారు నాయకులు కాలేరు. II. ఇతరుల నుండి నేర్చుకోకుండా ఎవ్వరూ నాయకుడు కాలేరు మరియు దీని కోసమై పఠించడం అవసరం.
- I మాత్రమే ఇమిడి ఉంది
- II మాత్రమే ఇమిడి ఉంది
- I మరియు II లు రెండూ ఇమిడి ఉన్నాయి
- I కానీ లేదా II కాని ఏదీ ఇమిడి లేదు
Show answer
Answer: (4) Neither I nor II is implicit
సమాధానం: (4) I కానీ లేదా II కాని ఏదీ ఇమిడి లేదు
The statement only says that reading today can make one a leader tomorrow; it does not assume that reading is the only route to leadership, so the absolute claim in I is not implicit, and it says nothing about learning from others, so II is not implicit either.
నేడు చదవడం రేపు ఒకరిని నాయకుడిని చేయగలదని మాత్రమే ప్రవచనం చెబుతుంది; నాయకత్వానికి చదవడం ఒక్కటే మార్గమని అది భావించడం లేదు, కాబట్టి I లోని నిరపేక్ష వాదన ఇమిడి లేదు, మరియు ఇతరుల నుండి నేర్చుకోవడం గురించి అది ఏమీ చెప్పడం లేదు, కాబట్టి II కూడా ఇమిడి లేదు.