Learn with Anil · TS Police SI PYQsPractise online →

TS Police SI Mains 2023 Paper 3 · Question 158

Question 158 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.

  1. SI Mains 2023 Paper III · Q158 · Reasoning & Mental Ability · Blood Relations & Directions

    Direction : Decide whether the data provided in the two statements given under the question is sufficient to answer the question or not. Question : How many sons does Anitha have ? Statements : I. Anitha is mother of X who is brother of Y. II. Anitha's daughter Nilima has only two brothers. Give option :

    1. if the data in statement I alone is sufficient to answer the question;
    2. if the data in statement II alone is sufficient to answer the question;
    3. if the data in both the statements I and II together is sufficient to answer the question;
    4. if the data in both the statements I and II together is not sufficient to answer the question;

    సూచనలు : ఈ ప్రశ్న దిగువన ఇచ్చిన రెండు ప్రవచనాలలో ఉన్న సమాచారం ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వడానికి తగినవో కాదో నిర్ణయించండి. ప్రశ్న : అనితకు ఎంత మంది కుమారులు ? ప్రవచనాలు : I. Y కు సోదరుడు అయిన X కు తల్లి అనిత. II. అనిత కూతురు నీలిమ ఇద్దరు సోదరులను మాత్రమే కలిగి ఉంది. మీ ఐచ్ఛికాన్ని గుర్తించండి.

    1. కేవలం ప్రవచనం I లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే ఐచ్ఛికం (1) అనీ;
    2. కేవలం ప్రవచనం II లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే ఐచ్ఛికం (2) అనీ;
    3. ప్రవచనం I & II లోని సమాచారం కలిసి ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే ఐచ్ఛికం (3) అనీ;
    4. ప్రవచనం I & II లోని సమాచారం కలిసినా ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినది కాకపోతే ఐచ్ఛికం (4) అనీ;
    Show answer

    Answer: (2) if the data in statement II alone is sufficient to answer the question;

    సమాధానం: (2) కేవలం ప్రవచనం II లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే ఐచ్ఛికం (2) అనీ;

    Nilima is Anitha's daughter and has only two brothers, so Anitha has exactly two sons: II alone answers the question. I only tells us X is Anitha's son and Y is X's sibling of unknown gender, so it cannot give the number.

    నీలిమ అనిత కూతురు, ఆమెకు ఇద్దరు సోదరులు మాత్రమే ఉన్నారు, కాబట్టి అనితకు సరిగ్గా ఇద్దరు కుమారులు: II ఒక్కటే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. I నుండి X అనిత కుమారుడని, Y (లింగం తెలియదు) X కు తోబుట్టువు అని మాత్రమే తెలుస్తుంది, కాబట్టి దాని నుండి కుమారుల సంఖ్య తెలియదు.

Answer it in the practice appMake a topic-wise quiz