Learn with Anil · TS Police SI PYQsPractise online →

TS Police SI Mains 2023 Paper 3 · Question 154

Question 154 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.

  1. SI Mains 2023 Paper III · Q154 · Reasoning & Mental Ability · Logical Reasoning

    Below a statement which is to be taken as true followed by two assumptions numbered I and II are given. Decide which of the given assumption(s) is(are) implicit in the statement. Statement : A asked her husband, "Why don't you invite your brother to the festival" ? Assumptions : I. Unless invited, the brother of A's husband will not attend the festival. II. The presence of the brother of A's husband for the festival is required.

    1. Only I is implicit
    2. Only II is implicit
    3. Both I and II are implicit
    4. Neither I nor II is implicit

    ఈ దిగువన నిజమని భావించవలసిన ఒక ప్రవచనము దాని వెంబడి రెండు భావనలు ఇవ్వబడ్డాయి. దత్త భావనల్లో ఏది (ఏవి) ప్రవచనంలో దాగినదో (దాగినవో) నిర్ణయించండి. ప్రవచనం : A ఆమె భర్తతో ఇలా చెప్పింది. "పండగకు నీ సోదరున్ని ఎందుకు ఆహ్వానించకూడదు" ? భావనలు : I. A యొక్క భర్త యొక్క సోదరుడు, ఆహ్వానిస్తే కానీ పండగలో పాల్గొనడు. II. A యొక్క భర్త యొక్క సోదరుని రాక పండుగకు చాలా అవసరం.

    1. I మాత్రమే ఇమిడి ఉంది
    2. II మాత్రమే ఇమిడి ఉంది
    3. I మరియు II లు రెండూ ఇమిడి ఉన్నాయి
    4. I కానీ లేదా II కాని ఏదీ ఇమిడి లేదు
    Show answer

    Answer: (1) Only I is implicit

    సమాధానం: (1) I మాత్రమే ఇమిడి ఉంది

    Suggesting that the husband invite his brother presumes the brother would not come on his own without an invitation, so I is implicit; but A's suggestion does not mean his presence is "required" for the festival (she may simply wish to include him), so II is not implicit.

    సోదరుడిని ఆహ్వానించమని భర్తకు సూచించడం, ఆహ్వానం లేకుండా ఆ సోదరుడు తనంతట తాను రాడని భావిస్తుంది, కాబట్టి I ఇమిడి ఉంది; కానీ A సూచన అంటే అతని రాక పండుగకు "చాలా అవసరం" అని అర్థం కాదు (ఆమె అతన్ని కూడా కలుపుకోవాలని మాత్రమే కోరుకోవచ్చు), కాబట్టి II ఇమిడి లేదు.

Answer it in the practice appMake a topic-wise quiz