TS Police SI Mains 2023 Paper 3 · Question 153
Question 153 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.
Below a statement followed by two conclusions I and II are given. These conclusions can be derived from the statement either directly or indirectly or may not be derived. Decide which of the conclusion(s) follow(s) from the statement. Statement : Now a days the common problem in every family is the child's smart phone addiction. Conclusions : I. The parents are so busy that they are unable to look after their children. II. Children don't like to play outdoor games.
- Only I follows
- Only II follows
- Both I and II are follows
- Neither I nor II is follows
దిగువన ఒక ప్రవచనం, దాని వెంబడి I మరియు II అనే రెండు తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఈ తీర్మానాలు ఆ ప్రవచనం నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వచ్చే తీర్మానాలు కావచ్చు లేదా ప్రవచనం నుండి వచ్చిన తీర్మానాలు కాకపోవచ్చు. ఏ తీర్మానాలు ప్రవచనాన్ని అనుసరిస్తాయో నిర్ణయించండి. ప్రవచనం : ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో ఉన్న సాధారణ సమస్య చిన్న పిల్లల స్మార్ట్ఫోన్ వ్యసనం. తీర్మానాలు : I. తల్లిదండ్రులు తమ పిల్లల బాగోగులు చూసుకోలేనంత బిజీగా ఉంటున్నారు. II. పిల్లలు బహిరంగ క్రీడలు ఆడటానికి ఇష్టపడటం లేదు.
- I మాత్రమే అనుసరిస్తుంది
- II మాత్రమే అనుసరిస్తుంది
- I మరియు II లు రెండూ అనుసరిస్తాయి
- I కానీ లేదా II కాని ఏదీ అనుసరించదు
Show answer
Answer: (4) Neither I nor II is follows
సమాధానం: (4) I కానీ లేదా II కాని ఏదీ అనుసరించదు
The statement only reports that children's smartphone addiction is a common problem; it says nothing about its cause, so neither the parents being too busy (I) nor children disliking outdoor games (II) can be derived from it.
చిన్న పిల్లల స్మార్ట్ఫోన్ వ్యసనం ఒక సాధారణ సమస్య అని మాత్రమే ప్రవచనం తెలియజేస్తుంది; దాని కారణం గురించి ఏమీ చెప్పదు, కాబట్టి తల్లిదండ్రులు చాలా బిజీగా ఉండటం (I) గానీ, పిల్లలు బహిరంగ క్రీడలను ఇష్టపడకపోవడం (II) గానీ ప్రవచనం నుండి రాబట్టలేము.