TS Police SI Mains 2023 Paper 3 · Question 155
Question 155 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.
Direction : Decide whether the data provided in the two statements given under the question is sufficient to answer the question or not. Question : How is C related to E ? Statements : I. A is the mother of B and C. II. B is the father of D and D is sister of E. Give option :
- if the data in statement I alone is sufficient to answer the question;
- if the data in statement II alone is sufficient to answer the question;
- if the data in both the statements I and II together is sufficient to answer the question;
- if the data in both the statements I and II together is not sufficient to answer the question;
సూచనలు : ఈ ప్రశ్న దిగువన ఇచ్చిన రెండు ప్రవచనాలలో ఉన్న సమాచారం ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వడానికి తగినవో కాదో నిర్ణయించండి. ప్రశ్న : E తో C కి ఏ విధమైన బంధుత్వముంది ? ప్రవచనాలు : I. B మరియు C లకు A తల్లి. II. D యొక్క తండ్రి B మరియు E యొక్క సోదరి D. మీ ఐచ్ఛికాన్ని గుర్తించండి.
- కేవలం ప్రవచనం I లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే ఐచ్ఛికం (1) అనీ;
- కేవలం ప్రవచనం II లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే ఐచ్ఛికం (2) అనీ;
- ప్రవచనం I & II లోని సమాచారం కలిసి ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే ఐచ్ఛికం (3) అనీ;
- ప్రవచనం I & II లోని సమాచారం కలిసినా ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినది కాకపోతే ఐచ్ఛికం (4) అనీ;
Show answer
Answer: (4) if the data in both the statements I and II together is not sufficient to answer the question;
సమాధానం: (4) ప్రవచనం I & II లోని సమాచారం కలిసినా ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినది కాకపోతే ఐచ్ఛికం (4) అనీ;
From I, B and C are siblings (children of A); from II, D and E are children of B. So C is a sibling of E's father, i.e. E's uncle or aunt, but C's gender is not given, so even both statements together cannot fix the exact relation.
I నుండి, B మరియు C తోబుట్టువులు (A సంతానం); II నుండి, D మరియు E లు B సంతానం. కాబట్టి C, E తండ్రికి తోబుట్టువు, అంటే E కు బాబాయి/పెదనాన్న లేదా మేనత్త అవుతారు, కానీ C లింగం ఇవ్వలేదు, కాబట్టి రెండు ప్రవచనాలు కలిసినా ఖచ్చితమైన బంధుత్వాన్ని నిర్ణయించలేము.