TS Police Constable Mains 2023 · Question 27
Question 27 of the TSLPRB Police Constable Final Written Examination 2023 (General Studies) (30 April 2023). Try it first, then open the answer and explanation.
Let n be a positive integer and n < 193. If n and 193 are coprime numbers, then the sum of all possible values of n is :
- 18528
- 18336
- 18527
- 6240
n ఒక ధన పూర్ణాంకం మరియు n < 193. అనుకుందాం. n మరియు 193 లు సహప్రధాన సంఖ్యలయితే n కు సాధ్యపడే అన్ని విలువల యొక్క మొత్తం :
- 18528
- 18336
- 18527
- 6240
Show answer
Answer: (1) 18528
సమాధానం: (1) 18528
193 is a prime number, so every positive integer from 1 to 192 is coprime to it. Their sum = 192 × 193/2 = 18528.
193 ఒక ప్రధాన సంఖ్య, కాబట్టి 1 నుండి 192 వరకు గల ప్రతి ధన పూర్ణాంకం దానితో సహప్రధానమే. వాటి మొత్తం = 192 × 193/2 = 18528.