Learn with Anil · TS Police Constable PYQsPractise online →

TS Police Constable Mains 2023 · Question 28

Question 28 of the TSLPRB Police Constable Final Written Examination 2023 (General Studies) (30 April 2023). Try it first, then open the answer and explanation.

  1. PC Mains 2023 · Q28 · Arithmetic · Percentage, Profit & Loss

    A Shopkeeper spent 20% of his profit in a particular month towards wages of his workers. From the remaining profit he spent 10% towards his shop rent and 40% towards his family expenses. He then saved the balance amount of Rs.50,000 in a bank. Then the total amount he spent towards wages and rent is (in Rupees) :

    1. 25,000
    2. 35,000
    3. 40,000
    4. 75,000

    ఒక దుకాణదారుడు ఒక నిర్దిష్ట నెలలో అతనికి వచ్చిన లాభంలో 20% అతని వద్ద గల పనివారికి ఇచ్చే వేతనానికి ఖర్చు చేశాడు. లాభంలో మిగిలిన దానిలో 10 శాతాన్ని కొట్టు బాడుగకు మరియు 40 శాతాన్ని అతని కుటుంబ ఖర్చులకు గానూ వెచ్చించాడు. ఆ తరువాత మిగిలిన 50,000 రూపాయలను బ్యాంక్‌లో పొదుపు చేశాడు. అయితే అతడు వేతనాలకు మరియు బాడుగకు వెచ్చించిన మొత్తం సొమ్ము (రూపాయలలో) :

    1. 25,000
    2. 35,000
    3. 40,000
    4. 75,000
    Show answer

    Answer: (2) 35,000

    సమాధానం: (2) 35,000

    Let the profit be P. After wages (0.2P), 0.8P remains; rent is 10% of it (0.08P) and family expenses 40% (0.32P), leaving 0.4P = 50,000, so P = 1,25,000. Wages + rent = 0.28P = 35,000.

    లాభం P అనుకుందాం. వేతనాలు (0.2P) పోగా 0.8P మిగులుతుంది; దానిలో 10% బాడుగ (0.08P), 40% కుటుంబ ఖర్చులు (0.32P), కాబట్టి మిగిలేది 0.4P = 50,000, అంటే P = 1,25,000. వేతనాలు + బాడుగ = 0.28P = 35,000.

Answer it in the practice appMake a topic-wise quiz