Learn with Anil · TGPSC HMWSSB Manager (Engineering) PYQsPractise online →

TGPSC HMWSSB Manager 2015 Paper 1 · Question 138

Question 138 of the TSPSC Manager (Engineering), HMWSSB, 2015: Paper 1 (General Studies) (1 November 2015). Try it first, then open the answer and explanation.

  1. Manager 2015 Paper 1 (GS) · Q138 · Reasoning & Data Interpretation · Logical Reasoning

    Directions: In the question given below there is a statement followed by two courses of actions numbered I and II. A course of action is a step or administrative decision to be taken for improvement, follow-up or further action in regard to the problem, policy, etc. On the basis of the information given in the statement, you have to assume everything in the statement to be true, and then decide which of the suggested course(s) of action logically follow(s) for pursuing. Statement: Nearly 700 people died in a stampede in city 'X' during annual religious congregation. Course of Action I: People should not visit city 'X' in future. Course of Action II: The local administration should plan meticulously the assembling and movement of people in the coming years.

    1. If only Course of Action (I) is suggested
    2. If only Course of Action (II) is suggested
    3. If neither Course of Action (I) nor Course of Action (II) is suggested
    4. If both Course of Action (I) and Course of Action (II) are suggested

    సూచనలు: ఇచ్చిన ప్రశ్నలో ఒక ప్రకటన (Statement) మరియు రెండు తీసుకోవలసిన చర్యలు (Courses of action) ఇవ్వబడ్డాయి. తీసుకోవలసిన చర్య ప్రకటనలోని సమస్యకు పరిష్కారం చూపుతూ పాలనా సౌలభ్యంగాను మరియు అమలుకు వీలుగాను ఉండాలి. ప్రకటనలో పేర్కొన్న అంశాలను నిజాలుగా భావించాలి. ఇచ్చిన ప్రకటనను మరియు తీసుకోవలసిన చర్యలను పరిశీలించిన పిదప మీరు తీసుకునే నిర్ణయాన్ని సరైన సమాధానంగా గుర్తించండి. ప్రకటన: 'X' నగరంలో ఏటా జరిగే మత సంబంధమైన కార్యక్రమంలో పాల్గొన్న వారి మధ్య జరిగిన తొక్కిసలాటలో సుమారు 700 మంది మరణించారు. తీసుకోవాల్సిన చర్య-I: భవిష్యత్‌లో ఎవరూ 'X' నగరాన్ని సందర్శించరాదు. తీసుకోవాల్సిన చర్య-II: ఆ నగర పాలనా సంబంధిత అధికారాలు రాబోయే సంవత్సరాలలో భక్తులు సమావేశమయ్యే విధానం, వారు కదిలే పద్ధతిని అతి జాగ్రత్తగా పథకం ప్రకారం నిర్వహించాలి.

    1. తీసుకోవలసిన చర్య-I మాత్రమే అర్హమైనది
    2. తీసుకోవాల్సిన చర్య-II మాత్రమే అర్హమైనది
    3. ఇవ్వబడిన రెండు తీసుకోవాల్సిన చర్యలు అనర్హమైనవి
    4. ఇవ్వబడ్డ రెండు తీసుకోవాల్సిన చర్యలు అర్హమైనవే
    Show answer

    Answer: (2) If only Course of Action (II) is suggested

    సమాధానం: (2) తీసుకోవాల్సిన చర్య-II మాత్రమే అర్హమైనది

    Banning everyone from visiting the city is extreme and impractical, so I does not follow. Careful crowd planning by the local administration directly tackles the cause of a stampede, so II follows.

    ఎవరూ ఆ నగరాన్ని సందర్శించకుండా నిషేధించడం తీవ్రమైనది, ఆచరణ సాధ్యం కానిది, కాబట్టి తీసుకోవాల్సిన చర్య-I అర్హమైనది కాదు. స్థానిక పాలనా యంత్రాంగం జనసమూహాల నిర్వహణకు జాగ్రత్తగా ప్రణాళిక వేయడం తొక్కిసలాటకు గల కారణాన్ని నేరుగా పరిష్కరిస్తుంది, కాబట్టి తీసుకోవాల్సిన చర్య-II అర్హమైనది.

Answer it in the practice appMake a topic-wise quiz