TGPSC HMWSSB Manager 2015 Paper 1 · Question 139
Question 139 of the TSPSC Manager (Engineering), HMWSSB, 2015: Paper 1 (General Studies) (1 November 2015). Try it first, then open the answer and explanation.
Directions: In making decisions about important issues, it is desirable to be able to distinguish between 'strong' and 'weak' arguments so far as they are related to the issue. 'Strong' arguments must be both important and directly related to the issue. 'Weak' arguments may not be directly related to the question and may be of minor importance or may be related to the trivial aspects of the issue. The statement given below is followed by two arguments numbered (I) and (II). You have to decide which of the arguments is strong and which is weak. Then decide which of the answers (1), (2), (3) or (4) is the correct answer. Statement: Should the Prime Minister stop visiting other countries? Argument I: Why should he stop visiting other countries? Argument II: By frequent visits, lot of public money is wasted.
- If only argument (I) is strong
- If only argument (II) is strong
- If neither (I) nor (II) is strong
- If both (I) and (II) are strong
సూచనలు: నిర్ణయాలు తీసుకునే ముందు ఆ నిర్ణయాలకు ఆధారమైన వాదాలలో (arguments) ఏవి బలమైనవి, ఏవి బలహీనమైనవి అని తెలిసి ఉండడం అవసరం. బలమైన వాదాలు ప్రకటనలోని అంశానికి నేరుగా సంబంధం కలిగి ముఖ్యమైనవిగాను లేదా అల్పప్రాధాన్యం కలిగినవిగానూ ఉంటాయి. ఈ ప్రశ్నలో భాగంగా ఒక ప్రకటన (statement), రెండు వాదాలు (arguments) ఇవ్వబడ్డాయి. ఇచ్చిన ప్రకటనను, వాదాలను పరిశీలించి ఇచ్చిన వాదం బలమైనదో, బలహీనమైనదో నిర్ణయించండి. ప్రకటన: ప్రధాన మంత్రి విదేశాలకు వెళ్లడం ఆపెయ్యాలా? వాదం-I: విదేశీయానం చెయ్యడం ఎందుకు ఆపెయ్యాలి? వాదం-II: తరచూ చేసే పర్యటనల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది.
- వాదం-I మాత్రమే బలమైనది
- వాదం-II మాత్రమే బలమైనది
- ఇచ్చిన రెండు వాదాలూ బలమైనవి కావు
- ఇచ్చిన రెండు వాదాలు బలమైనవి
Show answer
Answer: (3) If neither (I) nor (II) is strong
సమాధానం: (3) ఇచ్చిన రెండు వాదాలూ బలమైనవి కావు
Argument I only asks a counter-question and gives no reason, so it is weak. Argument II is also weak: a Prime Minister's foreign visits serve diplomatic, trade and security purposes, so simply calling them a waste of public money ignores the real issue.
వాదం-I కేవలం ఎదురు ప్రశ్న వేస్తుంది, ఎలాంటి కారణాన్నీ చూపదు, కాబట్టి అది బలహీనమైనది. వాదం-II కూడా బలహీనమైనదే: ప్రధాన మంత్రి విదేశీ పర్యటనలు దౌత్య, వాణిజ్య, భద్రతా ప్రయోజనాలను నెరవేరుస్తాయి, కాబట్టి వాటిని కేవలం ప్రజాధనం దుర్వినియోగంగా పేర్కొనడం అసలు అంశాన్ని విస్మరించడమే.