TGPSC HMWSSB Manager 2015 Paper 1 · Question 137
Question 137 of the TSPSC Manager (Engineering), HMWSSB, 2015: Paper 1 (General Studies) (1 November 2015). Try it first, then open the answer and explanation.
Directions: In the question given below there is a statement followed by two conclusions numbered (I) and (II). You have to assume everything in the statement to be true, and then decide which of the two given conclusions logically follow(s) beyond reasonable doubt, from the information given in the statement. Statement: India faces worst dengue fever outbreak in years with more than 6,500 confirmed cases - a news report. Conclusion I: The health minister is inefficient. Conclusion II: Dengue fever is spread by Aedes mosquito.
- If only conclusion (I) follows
- If only conclusion (II) follows
- If neither (I) nor (II) follows
- If both (I) and (II) follow
సూచనలు: ఈ ప్రశ్నలో ఒక ప్రకటన (Statement) మరియు రెండు నిర్ణయాలు (Conclusions) ఇవ్వబడ్డాయి. ఇవ్వబడ్డ ప్రకటనను పూర్తి నిజంగా భావిస్తూ ఏ నిర్ణయాలు ప్రకటన ఆధారంగా మరియు తర్కబద్ధంగా చేయబడినవో గుర్తించండి. ప్రకటన: 6,500 మందికి పైగా డెంగ్యూ జ్వర బాధితులుగా ఉండడం ద్వారా డెంగ్యూ జ్వరం భారతదేశంలో భయంకరంగా వ్యాపిస్తోందని తెలుస్తోంది - ఒక వార్తా కథనం నిర్ణయం-I: ఆరోగ్యశాఖా మంత్రి అసమర్థుడు నిర్ణయం-II: డెంగ్యూ జ్వరం ఏడిస్ దోమద్వారా వ్యాపిస్తుంది.
- నిర్ణయం-I మాత్రమే
- నిర్ణయం-II మాత్రమే
- నిర్ణయం-I మరియు II కావు
- నిర్ణయం-I మరియు II
Show answer
Answer: (3) If neither (I) nor (II) follows
సమాధానం: (3) నిర్ణయం-I మరియు II కావు
The report gives only the size of the outbreak; it says nothing about the health minister, so I is a judgement that does not follow. II is a true fact of general knowledge, but it cannot be drawn from the statement itself, so neither conclusion follows.
వార్తా కథనం వ్యాధి వ్యాప్తి ఎంత పెద్దదో మాత్రమే తెలుపుతుంది; ఆరోగ్యశాఖా మంత్రి గురించి ఏమీ చెప్పదు, కాబట్టి నిర్ణయం-I ప్రకటన నుంచి తార్కికంగా రాని ఒక అభిప్రాయం (తీర్పు) మాత్రమే. నిర్ణయం-II సాధారణ పరిజ్ఞానం ప్రకారం నిజమైన వాస్తవమే, కానీ దానిని ప్రకటన నుంచే రాబట్టలేం, కాబట్టి ఏ నిర్ణయమూ ప్రకటన నుంచి తార్కికంగా రాదు.