TS Police SI Mains 2023 Paper 4 · Question 83
Question 83 of the TSLPRB SI Final Written Examination 2023, Paper IV (General Studies) (9 April 2023). Try it first, then open the answer and explanation.
Which one of the following statements is not true about Emperor Ashoka ?
- The epigraphs of Ashoka refers to southern peoples such as the Cholas, Pandyas, Satyaputras and Keralaputras.
- One of the Ashokan Inscriptions mention Antiochus theos of Syria, Ptolemy III Philadelphus of Egypt, Antigonus Gonatus of Macedonia, magas of Cyrene and Alexander of Epirus-all kings of the contemporary with whom exchanged missions.
- The king Meghavarna of Ceylon was contemporary of Ashoka.
- Ashoka does not mention in his inscriptions the great event i.e, organization of third Buddhist council which was held at Pataliputra under the presidentship of Moggaliputtatissa.
అశోక చక్రవర్తికి సంబంధించిన ఈ క్రింది ప్రవచనములలో ఏది సరికానిది ?
- అశోకుని శాసనములు దక్షిణ దేశస్థులను చోళులు, పాండ్యులు, సత్యపుత్రులు మరియు కేరళపుత్రులని పేర్కొన్నాయి.
- అశోకుని యొక్క ఒక శాసనము ప్రకారము సిరియా పాలకుడు అంటియోకస్ థియెస్, ఈజిప్ట్ పాలకుడు మూడవ టాలమీ ఫిలడెల్ఫస్, మాసిడోనియాకు చెందిన అంటిగోనస్ గోనటస్, సైరన్‌కు చెందిన మాగాస్ మరియు ఏపిరిస్కు చెందిన అలెగ్జాండరలు సమకాలికులని వీరి మధ్య రాయభారాలు నడిచినవని వివరించింది.
- సిలోన్ కు చెందిన మేఘవర్ణుడు అశోకుని సమకాలికుడు.
- పాటలీపుత్ర నగరము నందు మూడవ బౌద్ధ సంగీతి, మొగ్గలిపుత్తతిస్స అధ్యక్షతన జరిగినట్లు ఎక్కడా అశోకుని శాసనములు వివరించుటలేదు.
Show answer
Answer: (3) The king Meghavarna of Ceylon was contemporary of Ashoka.
సమాధానం: (3) సిలోన్ కు చెందిన మేఘవర్ణుడు అశోకుని సమకాలికుడు.
Meghavarna of Sri Lanka was a contemporary of Samudragupta, from whom he sought permission to build a monastery at Bodh Gaya; Ashoka's Sri Lankan contemporary was Devanampiya Tissa. Statement (2) describes Rock Edict XIII, though the Egyptian king named there was Ptolemy II Philadelphus (the booklet prints "III"), and the Third Buddhist Council is known from Sri Lankan chronicles and is indeed not mentioned in Ashoka's inscriptions.
శ్రీలంకకు చెందిన మేఘవర్ణుడు సముద్రగుప్తుని సమకాలికుడు, బోధ్ గయలో ఒక విహారం నిర్మించడానికి ఆయన సముద్రగుప్తుని అనుమతి కోరాడు; అశోకుని సమకాలికుడైన శ్రీలంక రాజు దేవానాంపియ తిస్స. ప్రవచనం (2) పదమూడవ శిలా శాసనాన్ని (Rock Edict XIII) వివరిస్తుంది, అయితే అందులో పేర్కొన్న ఈజిప్ట్ రాజు రెండవ టాలమీ ఫిలడెల్ఫస్ (ప్రశ్నాపత్రంలో "III" అని ముద్రించారు); మూడవ బౌద్ధ సంగీతి గురించి శ్రీలంక చరిత్ర గ్రంథాల ద్వారా తెలుస్తుంది, అది నిజంగానే అశోకుని శాసనములలో ప్రస్తావించబడలేదు.