Learn with Anil · TS Police SI PYQsPractise online →

TS Police SI Mains 2023 Paper 4 · Question 82

Question 82 of the TSLPRB SI Final Written Examination 2023, Paper IV (General Studies) (9 April 2023). Try it first, then open the answer and explanation.

  1. SI Mains 2023 Paper IV · Q82 · Indian History & Culture · Medieval India

    Which one of the following statements is not correct about Akbar ?

    1. Akbar believed in Divine worship of monarchs.
    2. He introduced 'Jharokha-i-darshan' early at sunrise to his subjects.
    3. By 1580, Akbar introduced 'Ain-i-Dahsala', a new assessment of land revenue.
    4. Akbar built three important forts at Lahore, Agra and Delhi.

    అక్బర్ కు సంబంధించినంతవరకు ఈ క్రింది ప్రవచనములలో సరికానిది ఏది ?

    1. రాజులు 'దైవాంశసంభూతులు' అను అభిప్రాయమును అక్బర్ నమ్మెను.
    2. ప్రజల బాగోగులను స్వయంగా తెలుసుకొనుటకు సూర్యోదయ సమయానికే అక్బర్ ఝరోకా-ఇ-దర్శన్ను ప్రవేశపెట్టెను.
    3. 1580 సంవత్సరం నాటికి అక్బర్ 'ఐన్-ఇ-దహసలా' అను నూతన రెవెన్యూ విధానమును ప్రవేశపెట్టెను.
    4. అక్బర్ తన పరిపాలన కాలంలో మూడు కోటలు లాహోర్, ఆగ్రా మరియు ఢిల్లీ ల యందు నిర్మించెను.
    Show answer

    Answer: (4) Akbar built three important forts at Lahore, Agra and Delhi.

    సమాధానం: (4) అక్బర్ తన పరిపాలన కాలంలో మూడు కోటలు లాహోర్, ఆగ్రా మరియు ఢిల్లీ ల యందు నిర్మించెను.

    The Red Fort at Delhi was built by Shah Jahan (1639-48), not Akbar; Akbar's major forts were at Agra, Lahore, Allahabad and Ajmer. Akbar did begin the jharokha darshan at sunrise and introduced the Ain-i-Dahsala (Zabti) revenue system in 1580.

    ఢిల్లీలోని ఎర్రకోటను అక్బర్ కాదు, షాజహాన్ (1639-48) నిర్మించాడు; అక్బర్ నిర్మించిన ప్రధాన కోటలు ఆగ్రా, లాహోర్, అలహాబాద్ మరియు అజ్మీర్‌లలో ఉన్నాయి. అక్బర్ సూర్యోదయ సమయంలో ఝరోకా దర్శన్‌ను ప్రారంభించిన మాట, 1580 లో ఐన్-ఇ-దహసలా (జబ్తీ) రెవెన్యూ విధానాన్ని ప్రవేశపెట్టిన మాట నిజమే.

Answer it in the practice appMake a topic-wise quiz