TS Police SI Mains 2023 Paper 4 · Question 79
Question 79 of the TSLPRB SI Final Written Examination 2023, Paper IV (General Studies) (9 April 2023). Try it first, then open the answer and explanation.
The stupa represented many things in the Buddhist tradition. Most of the major stupa complexes were located on the outskirts of the great cities of the time. In this context which pair is not correct ?
- Mrigdava stupa - Madura
- Dharmarajika stupa - Taxila
- Sanchi stupa - Vidisha
- Amaravati stupa - Dharanikota
బౌద్ధ మత సాంప్రదాయములో స్థూపము ప్రత్యేకతను కలిగి ఉంది. స్థూప కట్టడములు ముఖ్య పట్టణముల శివారులలో నిర్మించబడినాయి. ఈ సందర్భంగా ఏ జత సరి అయినటువంటిది కాదు ?
- మృగదవ స్థూపము - మధుర
- ధర్మరాజిక స్థూపము - తక్షశిల
- సాంచి స్థూపము - విదిశ
- అమరావతి స్థూపము - ధరణికోట
Show answer
Answer: (1) Mrigdava stupa - Madura
సమాధానం: (1) మృగదవ స్థూపము - మధుర
Mrigadava (the Deer Park) is Sarnath near Varanasi, where the Buddha gave his first sermon, so it is not linked with Mathura. The Dharmarajika stupa is at Taxila, Sanchi lies near Vidisha, and Amaravati stupa is beside Dharanikota (ancient Dhanyakataka).
మృగదవ (జింకల వనం) అంటే వారణాసి సమీపంలోని సారనాథ్; బుద్ధుడు తన మొదటి ధర్మోపదేశం ఇక్కడే చేశాడు, కాబట్టి దీనికి మధురతో సంబంధం లేదు. ధర్మరాజిక స్థూపము తక్షశిలలో ఉంది, సాంచి విదిశ సమీపంలో ఉంది, మరియు అమరావతి స్థూపము ధరణికోట (ప్రాచీన ధాన్యకటకం) పక్కనే ఉంది.