TS Police SI Mains 2023 Paper 4 · Question 78
Question 78 of the TSLPRB SI Final Written Examination 2023, Paper IV (General Studies) (9 April 2023). Try it first, then open the answer and explanation.
Assertion (A): Firoj Shah Tughlaq imposed Jiziya on Brahmans, the priest community of Hindus also. Reason (R): Firoj shah Tughlaq believed all human beings are equal and no body is superior to another. Choose the correct answer :
- Both (A) and (R) are true and (R) is the correct explanation of (A)
- Both (A) and (R) are true and (R) is not the correct explanation of (A)
- (A) is true but (R) is false
- (A) is false but (R) is true
ప్రతిపాదన(A): ఫిరోజ్ షా తుగ్లక్, హిందూ సమాజములోని పూజారులయిన బ్రాహ్మణులపై కూడా జిజియా పన్నును విధించెను. కారణం (R): ఫిరోజ్ షా తుగ్లక్ అభిప్రాయములో మానవులందరూ సమానమే మరియు ఎవరూ ఎక్కువ తక్కువ కాదు. సరియైన జవాబును కనుగొనుము.
- (A) మరియు (R) రెండూ సత్యము మరియు (A) కి (R) సరియైన వివరణ
- (A) మరియు (R) రెండూ సత్యము మరియు (A) కి (R) సరియైన వివరణ కాదు
- (A) సత్యము కానీ (R) అసత్యము
- (A) అసత్యము కానీ (R) సత్యము
Show answer
Answer: (3) (A) is true but (R) is false
సమాధానం: (3) (A) సత్యము కానీ (R) అసత్యము
Firoz Shah Tughlaq was the first Sultan to levy jizya on Brahmans, who had earlier been exempt, so (A) is true. He was an orthodox ruler who followed the ulema and treated non-Muslims unequally, so (R) is false.
అంతకుముందు మినహాయింపు పొందిన బ్రాహ్మణులపై కూడా జిజియా పన్ను విధించిన మొదటి సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్, కాబట్టి (A) సత్యము. ఆయన ఉలేమాలను అనుసరించిన సనాతనవాద పాలకుడు, ముస్లిమేతరులను అసమానంగా చూశాడు, కాబట్టి (R) అసత్యము.