TS Police SI Mains 2023 Paper 3 · Question 87
Question 87 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.
A faulty digital clock counts 10 seconds of a normal clock as 1 min. of it and 60 such minutes of itself as 1 hour of it. This clock displays time and day of the week. On Monday at 12 noon it was on par with the normal clock. On the same day when the normal clock shows 4 p.m, then the display on the digital clock is
- Monday, 12 Noon
- Tuesday, 6 a.m
- Monday, 2 a.m
- Tuesday, 12 Noon
సాధారణ గడియారంలో 10 సెకండ్ల కాలాన్ని, లోపమున్న ఒక డిజిటల్ గడియారం 1 నిమిషంగానూ అలాంటి 60 నిమిషాలను ఒక గంటగా లెక్కిస్తుంది. ఈ గడియారంలో సమయమూ మరియు వారంలోని రోజు రెండూ డిస్ప్లేలో కనిపిస్తాయి. ఒక సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు అది సాధారణ గడియారంలోని సమయాన్నే చూపించింది. అదే రోజు సాధారణ గడియారంలోని సమయం సాయంత్రం 4 గంటలయితే అప్పుడు డిజిటల్ గడియారం డిస్ప్లేలో కనిపించేది
- సోమవారం మధ్యాహ్నం 12 గంటలు
- మంగళవారం ఉదయం 6 గంటలు
- సోమవారం ఉదయం 2 గంటలు
- మంగళవారం మధ్యాహ్నం 12 గంటలు
Show answer
Answer: (4) Tuesday, 12 Noon
సమాధానం: (4) మంగళవారం మధ్యాహ్నం 12 గంటలు
The faulty clock counts 10 real seconds as one of its minutes, so it runs 6 times as fast. From 12 noon to 4 p.m. (240 real minutes) it advances 240 × 6 = 1,440 minutes = 24 hours, so it shows Tuesday, 12 Noon.
లోపమున్న గడియారం సాధారణ గడియారంలోని 10 సెకండ్లను తన 1 నిమిషంగా లెక్కిస్తుంది, కాబట్టి అది 6 రెట్లు వేగంగా నడుస్తుంది. మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల వరకు (240 వాస్తవ నిమిషాలు) అది 240 × 6 = 1,440 నిమిషాలు = 24 గంటలు ముందుకు వెళుతుంది, కాబట్టి అది మంగళవారం మధ్యాహ్నం 12 గంటలు చూపిస్తుంది.