TS Police SI Mains 2023 Paper 3 · Question 58
Question 58 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.
Three persons started a business with investment of 50 lakhs, 90 lakhs and 60 lakhs. At the end of the first year they got a loss in the business. They continued the business and at the end of the 2nd year, they got a profit. They shared loss or profit in the same ratio of their original investment. Then the loss that occurred at the end of 1st year if the share of loss to C is 6 lakhs is
- 20 lakhs
- 25 lakhs
- 18 lakhs
- 15 lakhs
ముగ్గురు వ్యక్తులు 50 లక్షలు, 90 లక్షలు, 60 లక్షల పెట్టుబడులతో, వ్యాపారాన్ని ప్రారంభించారు. మొదటి సంవత్సరాంతంలో వారికి వ్యాపారంలో నష్టం వచ్చింది. వారు వ్యాపారాన్ని కొనసాగించి, రెండవ సంవత్సరాంతానికి లాభం పొందారు. వారు నష్టాన్ని లేదా లాభాన్ని వారు మొట్టమొదటిగా పెట్టిన పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకున్నారు. మొదటి సంవత్సరాంతానికి వచ్చిన నష్టంలో C వాటా 6 లక్షలు అయితే, మొత్తం నష్టం
- 20 లక్షలు
- 25 లక్షలు
- 18 లక్షలు
- 15 లక్షలు
Show answer
Answer: (1) 20 lakhs
సమాధానం: (1) 20 లక్షలు
The investment ratio is 50 : 90 : 60 = 5 : 9 : 6, so C bears 6/20 of the loss. If 6/20 of the loss is 6 lakhs, the total loss is 6 × 20/6 = 20 lakhs.
పెట్టుబడుల నిష్పత్తి 50 : 90 : 60 = 5 : 9 : 6, కాబట్టి నష్టంలో C వాటా 6/20 వ వంతు. నష్టంలో 6/20 వ వంతు 6 లక్షలు అయితే, మొత్తం నష్టం 6 × 20/6 = 20 లక్షలు.