Learn with Anil · TS Police SI PYQsPractise online →

TS Police SI Mains 2023 Paper 3 · Question 40

Question 40 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.

  1. SI Mains 2023 Paper III · Q40 · Arithmetic · Time & Work

    A and B can do a work independently in 10 days and 15 days respectively. They worked together for 3 days and after that B is replaced with C. The work is finished by A and C in further 4 days. The sum of the daily wages of A, B, C is ₹ 460. If they are paid their daily wages proportional to their individual work, the total amount received by A in completing the work is (in rupees)

    1. 420
    2. 1,120
    3. 1,680
    4. 960

    ఒక పనిని స్వతంత్రంగా A మరియు B లు వరుసగా 10 మరియు 15 రోజులలో చేయగలరు. వారు కలిసి మూడు రోజులు పని చేసిన తర్వాత B బదులుగా C ని తీసుకున్నారు. ఆ పనిని A మరియు C లు తదుపరి 4 రోజులలో పూర్తి చేశారు. A, B, C దినకూలీల మొత్తం 460 రూపాయలు. వారు ఎంత పని చేశారో దానికి అనుపాతంలో వారి దినకూలీ చెల్లిస్తే, పని పూర్తి చేయడంలో A పొందే మొత్తం కూలి (రూపాయలలో)

    1. 420
    2. 1,120
    3. 1,680
    4. 960
    Show answer

    Answer: (3) 1,680

    సమాధానం: (3) 1,680

    In 3 days A and B finish 3 × (1/10 + 1/15) = 1/2; in the next 4 days A does 4/10, so C does 1/2 − 2/5 = 1/10 in 4 days, i.e. 1/40 per day. Daily wages are in the ratio 1/10 : 1/15 : 1/40 = 12 : 8 : 3, so A gets 460 × 12/23 = ₹ 240 a day, and for 7 days ₹ 1,680.

    3 రోజులలో A మరియు B లు 3 × (1/10 + 1/15) = 1/2 వ వంతు పని పూర్తి చేస్తారు; తదుపరి 4 రోజులలో A 4/10 వ వంతు చేస్తాడు, కాబట్టి C 4 రోజులలో 1/2 − 2/5 = 1/10 వ వంతు, అంటే రోజుకు 1/40 వ వంతు చేస్తాడు. దినకూలీల నిష్పత్తి 1/10 : 1/15 : 1/40 = 12 : 8 : 3, కాబట్టి A కు రోజుకు 460 × 12/23 = ₹ 240, 7 రోజులకు ₹ 1,680 వస్తుంది.

Answer it in the practice appMake a topic-wise quiz