Learn with Anil · TS Police SI PYQsPractise online →

TS Police SI Mains 2023 Paper 3 · Question 38

Question 38 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.

  1. SI Mains 2023 Paper III · Q38 · Arithmetic · Time & Work

    9 men can finish a work in 10 days. 12 women can finish the same work in 18 days. 15 children can finish the same work in 24 days. 6 women and 9 children started that work. They worked for 12 days and then left. Then the number of days required for 6 men and 9 children to complete the remaining work is

    1. 16 days
    2. 18 days
    3. 12 days
    4. 4 days

    9 మంది పురుషులు ఒక పనిని 10 రోజులలో పూర్తి చేయగలరు 12 మంది స్త్రీలు అదే పనిని 18 రోజులలో పూర్తి చేయగలరు. 15 మంది పిల్లలు అదే పనిని 24 రోజులలో పూర్తి చేయగలరు. 6 మంది స్త్రీలు మరియు 9 మంది పిల్లలు ఆ పనిని ప్రారంభించారు. 12 రోజులు పని చేసిన తరువాత వారు పనిని వదిలి వేశారు. అయితే మిగిలిన పనిని పూర్తి చేయడానికి 6 గురు పురుషులు మరియు 9 మంది పిల్లలకు కావలసిన రోజుల సంఖ్య

    1. 16 రోజులు
    2. 18 రోజులు
    3. 12 రోజులు
    4. 4 రోజులు
    Show answer

    Answer: (4) 4 days

    సమాధానం: (4) 4 రోజులు

    Take the work as 360 units: one man does 360/90 = 4 units a day, a woman 360/216 = 5/3 and a child 360/360 = 1. 6 women + 9 children do 10 + 9 = 19 units a day, so in 12 days they do 228 units, leaving 132; 6 men + 9 children do 24 + 9 = 33 units a day, so they need 132/33 = 4 days.

    పనిని 360 యూనిట్లుగా తీసుకుంటే: ఒక పురుషుడు రోజుకు 360/90 = 4 యూనిట్లు, ఒక స్త్రీ 360/216 = 5/3 మరియు ఒక పిల్లవాడు 360/360 = 1 యూనిట్ పని చేస్తారు. 6 మంది స్త్రీలు + 9 మంది పిల్లలు రోజుకు 10 + 9 = 19 యూనిట్లు చేస్తారు, కాబట్టి 12 రోజులలో 228 యూనిట్లు చేస్తారు, 132 యూనిట్లు మిగులుతాయి; 6 గురు పురుషులు + 9 మంది పిల్లలు రోజుకు 24 + 9 = 33 యూనిట్లు చేస్తారు, కాబట్టి వారికి 132/33 = 4 రోజులు కావాలి.

Answer it in the practice appMake a topic-wise quiz