TS Police SI Mains 2023 Paper 3 · Question 36
Question 36 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.
If 10 persons working for 18 hours a day can complete a work in 16 days, then to complete that work in 18 days by working 8 hours a day, the number of persons required is
- 15
- 18
- 16
- 20
రోజుకు 18 గంటలు పని చేస్తూ 10 మంది వ్యక్తులు 16 రోజులలో ఒక పనిని పూర్తి చేయగలిగితే, ఆ పనిని 18 రోజులలో, రోజుకు 8 గంటలు చొప్పున పని చేస్తూ పూర్తి చేయడానికి కావలసిన వ్యక్తుల సంఖ్య
- 15
- 18
- 16
- 20
Show answer
Answer: (4) 20
సమాధానం: (4) 20
Total work = 10 × 18 × 16 = 2,880 person-hours, so the persons needed = 2,880/(18 × 8) = 20.
మొత్తం పని = 10 × 18 × 16 = 2,880 వ్యక్తి-గంటలు, కాబట్టి కావలసిన వ్యక్తుల సంఖ్య = 2,880/(18 × 8) = 20.