Learn with Anil · TS Police SI PYQsPractise online →

TS Police SI Mains 2023 Paper 3 · Question 12

Question 12 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.

  1. SI Mains 2023 Paper III · Q12 · Arithmetic · Time & Work

    There is a group of persons in which each person has the same efficiency. A work is done with this group as follows : first day only one person worked, second day only two persons worked, third day only three persons worked and this pattern is followed for the next following days. Following this pattern in this way, K persons worked on Kth day. Using this rule, they have completed the work in 15 days. Then the number of days required to complete the work if 15 persons work together everyday is

    1. 10
    2. 9
    3. 6
    4. 8

    ఒక వ్యక్తుల సమూహంలోని ప్రతి వ్యక్తి యొక్క సామర్థ్యమూ ఒక్కటే. ఒక పనిని ఈ క్రింది విధంగా చేయించారు. మొదటి రోజు ఒకే ఒకరితో, రెండవ రోజు కేవలం ఇద్దరితో, మూడవ రోజు కేవలం ముగ్గురితో మరియు తరువాత వచ్చే రోజులకు ఈ విధానాన్నే అనుసరించారు. ఈ విధానాన్ని అనుసరించి K వ రోజు K మంది కలిసి పని చేశారు. ఈ నియమాన్ని అనుసరించి ఆ పనిని 15 రోజులలో పూర్తి చేశారు. అప్పుడు 15 మంది కలిసి ప్రతిరోజూ పని చేస్తే ఆ పని పూర్తి కావడానికి పట్టే రోజుల సంఖ్య

    1. 10
    2. 9
    3. 6
    4. 8
    Show answer

    Answer: (4) 8

    సమాధానం: (4) 8

    Total work = 1 + 2 + 3 + ... + 15 = 15 × 16/2 = 120 person-days. With 15 persons working every day, it takes 120/15 = 8 days.

    మొత్తం పని = 1 + 2 + 3 + ... + 15 = 15 × 16/2 = 120 వ్యక్తి-రోజులు. ప్రతిరోజూ 15 మంది కలిసి పని చేస్తే, 120/15 = 8 రోజులు పడుతుంది.

Answer it in the practice appMake a topic-wise quiz