TS Police SI Mains 2023 Paper 3 · Question 105
Question 105 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.
3 of the 4 alternatives given below are related in a certain way and so form a group. Find the alternative which does not belong to that group.
- Granite
- Bronze
- Brass
- Steel
క్రింద ఇచ్చిన నాలుగు ప్రత్యామ్నాయాలలో మూడు ప్రత్యామ్నాయాలు ఒక నిర్దిష్ట మార్గంలో సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల ఒక సమూహంగా ఏర్పడతాయి. ఈ సమూహానికి చెందని ప్రత్యామ్నాయాన్ని కనుక్కోండి.
- రాయి (గ్రానైట్)
- కాంస్యం (బ్రాంజ్)
- ఇత్తడి (బ్రాస్)
- ఉక్కు (స్టీల్)
Show answer
Answer: (1) Granite
సమాధానం: (1) రాయి (గ్రానైట్)
Bronze (copper + tin), brass (copper + zinc) and steel (iron + carbon) are alloys, whereas granite is a natural igneous rock.
కాంస్యం (రాగి + తగరం), ఇత్తడి (రాగి + జింక్) మరియు ఉక్కు (ఇనుము + కార్బన్) మిశ్రమ లోహాలు, కానీ గ్రానైట్ ఒక సహజమైన అగ్నిశిల (igneous rock).