Learn with Anil · TS Police SI PYQsPractise online →

TS Police SI Mains 2023 Paper 3 · Question 101

Question 101 of the TSLPRB SI Final Written Examination 2023, Paper III (Arithmetic & Reasoning) (8 April 2023). Try it first, then open the answer and explanation.

  1. SI Mains 2023 Paper III · Q101 · Reasoning & Mental Ability · Puzzles & Arrangements

    Eight persons A, B, C, D, E, F, G, H are sitting in a straight line facing North. They have different ages 12, 18, 27, 32, 34, 49, 55, and 63 not necessarily in the same order. B is sitting second to the left of the one having 49 years. Between B and D there are two persons and D is right of B. The person second to the right of D has age 32 and he is at the right end. There is one person between the persons having age 32 and 18. A is sitting second to the left of E. A is sitting immediate left of D. The one who is 63 years old is sitting to the immediate left of B. Difference between ages of B and G is 7 years. Both are not sitting together. One who is 27 years old is sitting at the left end. C is 6 years younger to D. The one who is 55 years old and H are immediate neighbours. The number of persons between H and the one having age 34 years is equal to the number of persons between F and the one having age 55 years. The persons between B and D are

    1. G, H
    2. A, C
    3. E, G
    4. F, H

    A, B, C, D, E, F, G, H అనే ఎనిమిది మంది ఉత్తరం దిక్కుకు చూస్తూ ఒక వరుసలో కూర్చున్నారు. వారి వయస్సులు 12, 18, 27, 32, 34, 49, 55, 63 కాని అదే వరుస కానవసరం లేదు. 49 సంవత్సరాల వయస్సు గల వారికి ఎడమ వైపున రెండవ వానిగా B కూర్చున్నాడు. B మరియు D ల మధ్య ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మరియు B కు కుడివైపున D ఉన్నాడు. D కు కుడివైపున రెండవ స్థానంలో ఉన్న వ్యక్తి వయస్సు 32 సంవత్సరాలు మరియు ఇతను వరుసలో కుడి చివరన ఉన్నాడు. 32 మరియు 18 వయస్సు ఉన్న వ్యక్తుల మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు. E కు ఎడమవైపున రెండవవానిగా A కూర్చున్నాడు. D కు ఎడమవైపున వెనువెంటనే A ఉన్నాడు. B కు ఎడమవైపున వెనువెంటనే ఉన్న వ్యక్తి వయస్సు 63 సంవత్సరాలు. B మరియు G ల వయస్సుల మధ్య తేడా 7 సంవత్సరాలు. వీరిద్దరూ ఒక చోట కూర్చుని లేరు. వరుసలో ఎడమ చివరన 27 సంవత్సరాల వయస్సు వారు ఉన్నారు. D కంటే C 6 సంవత్సరాలు చిన్నవాడు. H మరియు 55 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ప్రక్క ప్రక్కనే ఉన్నారు. H మరియు 34 సంవత్సరాల వయస్సు ఉన్నవారి మధ్య ఉన్న వ్యక్తుల సంఖ్యకు F మరియు 55 సంవత్సరాల వయస్సు ఉన్నవారి మధ్య ఉన్న వ్యక్తుల సంఖ్యకు సమానం. B మరియు D ల మధ్య ఉన్నవారు

    1. G, H
    2. A, C
    3. E, G
    4. F, H
    Show answer

    Answer: (2) A, C

    సమాధానం: (2) A, C

    The 32-year-old at the right end (8th) is second right of D, so D is 6th and B (three places to the left) is 3rd; then D is 18, A is 5th (49), E is 7th, the 2nd seat is 63 and the 1st is 27. C = 18 − 6 = 12 sits 4th, so B and E share 34 and 55; B − G = 7 gives B = 34 and G = 27 (1st), E = 55, H is 8th (32) and F is 2nd (63), giving G, F, B, C, A, D, E, H, so A and C sit between B and D.

    కుడి చివరన (8వ స్థానం) ఉన్న 32 సంవత్సరాల వ్యక్తి D కు కుడివైపున రెండవవాడు, కాబట్టి D 6వ స్థానంలో, B (మూడు స్థానాలు ఎడమవైపున) 3వ స్థానంలో ఉన్నారు; అప్పుడు D వయస్సు 18, A 5వ స్థానంలో (49), E 7వ స్థానంలో ఉంటారు, 2వ స్థానంలోని వ్యక్తి వయస్సు 63, 1వ స్థానంలోని వ్యక్తి వయస్సు 27. C = 18 − 6 = 12, C 4వ స్థానంలో కూర్చున్నాడు, కాబట్టి B మరియు E ల వయస్సులు 34, 55 అవుతాయి; B − G = 7 నుండి B = 34 మరియు G = 27 (1వ స్థానం), E = 55, H 8వ స్థానం (32), F 2వ స్థానం (63); అంటే వరుస G, F, B, C, A, D, E, H, కాబట్టి B మరియు D ల మధ్య A మరియు C కూర్చున్నారు.

Answer it in the practice appMake a topic-wise quiz