TS Police SI Prelims 2022 · Question 73
Question 73 of the TSLPRB SI Preliminary Written Test 2022 (7 August 2022). Try it first, then open the answer and explanation.
If the English alphabet is coded with numbers from 1 to 26 starting from the last letter to the first letter. A meaningful word is hidden in the codes given in the following options. That code is
- 8-18-22-14-11-15
- 11-12-13-23-2-26
- 8-7-9-14-22-26
- 8-18-14-11-15-22
ఆంగ్ల వర్ణమాలలో అక్షరాలను ఆఖరి అక్షరం నుండి మొదటి అక్షరం వరకు 1 నుండి 26 వరకు గల సంఖ్యలతో గుర్తించారు. క్రింది ఇచ్చిన ఐచ్చికాలలో గుప్త భాషలో దాగి ఉన్న ఒక అర్థవంతమైన పదం దాగి ఉంది. ఆ గుప్తపదం
- 8-18-22-14-11-15
- 11-12-13-23-2-26
- 8-7-9-14-22-26
- 8-18-14-11-15-22
Show answer
Answer: (4) 8-18-14-11-15-22
సమాధానం: (4) 8-18-14-11-15-22
With Z = 1 up to A = 26, code n stands for the (27 - n)th letter, so 8-18-14-11-15-22 gives S, I, M, P, L, E = SIMPLE. The other codes give non-words, e.g. option (1) gives SIEMPL.
Z = 1 నుండి A = 26 వరకు సంఖ్యలు ఇస్తే, కోడ్ n అనేది (27 - n) వ అక్షరాన్ని సూచిస్తుంది, కాబట్టి 8-18-14-11-15-22 నుండి S, I, M, P, L, E = SIMPLE వస్తుంది. మిగిలిన కోడ్లు అర్థం లేని పదాలను ఇస్తాయి, ఉదా. ఐచ్ఛికం (1) నుండి SIEMPL వస్తుంది.