Learn with Anil · TS Police SI PYQsPractise online →

TS Police SI Prelims 2022 · Question 72

Question 72 of the TSLPRB SI Preliminary Written Test 2022 (7 August 2022). Try it first, then open the answer and explanation.

  1. SI Prelims 2022 · Q72 · Reasoning & Mental Ability · Logical Reasoning

    Read the statements and mark the correct answer. Statement I: The prices of petrol products have increased substantially during the past few months in India Statement II: The prices of many goods in India are increasing now-a-days These statements may have a cause and effect relationship or may have independent causes or be the effects of independent causes.

    1. I is cause and II is effect
    2. II is cause and I is effect
    3. I, II are effects of independent causes
    4. I, II are causes of independent effects

    ప్రవచనాలను చదివి సరియైన సమాధానాన్ని గుర్తించుము. ప్రవచనం I: భారత దేశంలో గత కొన్ని నెలలుగా, పెట్రోలు ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగాయి ప్రవచనం II: ఈ మధ్య కాలంలో భారత దేశంలో చాలా వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రవచనాలు కారణము మరియు ప్రభావం అనే సంబంధాన్ని కలిగి ఉండవచ్చు లేదా స్వతంత్ర కారణాలు కావచ్చు లేదా ఏదైనా కారణాలకు ప్రభావాలు కావచ్చు.

    1. I కారణం II ప్రభావం
    2. II కారణం I ప్రభావం
    3. I, II లు రెండు స్వతంత్ర కారణాల ప్రభావాలు
    4. I, II లు రెండు స్వతంత్ర ప్రభావాల కారణాలు
    Show answer

    Answer: (1) I is cause and II is effect

    సమాధానం: (1) I కారణం II ప్రభావం

    Costlier petrol and diesel raise transport and production costs, which pushes up the prices of many other goods, so I is the cause and II is the effect.

Answer it in the practice appMake a topic-wise quiz