TS Police SI Prelims 2022 · Question 74
Question 74 of the TSLPRB SI Preliminary Written Test 2022 (7 August 2022). Try it first, then open the answer and explanation.
Assertion (A): Now-a-days, knee pain is a common complaint. Knee replacement is a boon for such sufferers. Reason (R): Necessity is the mother of invention. Choose the correct option from the following:
- (A) is true, (R) is true and (R) is the correct explanation of (A)
- (A) is true, (R) is true but (R) is not the correct explanation of (A)
- (A) is True but (R) is False
- (A) is False but (R) is True
నిశ్చితత్వం (A): ఈ రోజుల్లో మోకాలి నొప్పి సాధారణ ఫిర్యాదు అలా బాధ పడేవారికి మోకాలి మార్పిడి ఒక వరం. కారణం (R): అవసరం ఆవిష్కరణకు తల్లి వంటిది. ఈ క్రింది వాటిలో నుండి సరి అయిన సమాధానమును ఎంచుకోండి:
- (A), (R) లు సత్యములు మరియు (R) అనేది (A) కు సరియైన వివరణ
- (A), (R) లు సత్యములు, కానీ (R) అనేది (A) కు సరియైన వివరణ కాదు
- (A) సత్యము కానీ (R) సత్యము కాదు
- (A) సత్యము కాదు కానీ (R) సత్యము
Show answer
Answer: (1) (A) is true, (R) is true and (R) is the correct explanation of (A)
సమాధానం: (1) (A), (R) లు సత్యములు మరియు (R) అనేది (A) కు సరియైన వివరణ
Knee pain being common created the need for a remedy, and knee replacement was developed to meet that need, so the proverb in (R) correctly explains (A); both are true.