TS Police SI Prelims 2022 · Question 67
Question 67 of the TSLPRB SI Preliminary Written Test 2022 (7 August 2022). Try it first, then open the answer and explanation.
Directions: Consider the following information and answer the question given below For the selection of a manager in a company, the following are the conditions to be satisfied. A Candidate (a) must be a graduate with a minimum of 60% marks (b) as on 1st July 2022, must have less than 30 years (c) must have at least 50% marks in X class (d) must have a diploma / degree / P.G degree in management (e) must have minimum 1 year work experience. In case a Candidate satisfies all the above conditions, except I. (e) above, he must have 60% and above at X class and P.G degree in management II. (a) above, he must have minimum 2 years of work experience. If any information is not known, then such case will be referred to CEO. Mr. X was born on 15th August 1995, and has graduation and P.G degree in management. He has 1½ years of work experience. During his academic career from XI standard he got 75% marks. Then Mr. X
- Can be recruited as manager
- Can not be recruited since only one condition is not satisfied
- Can not be recruited because he does not have minimum 2 years work experience
- Will be referred to CEO
సూచనలు: ఈ క్రింది వివరాలను ఈ క్రింది ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి పరిశీలించండి. ఒక కంపెనీ లో మేనేజర్ ని ఎన్నుకోవడానికి ఈ క్రింది నియమాలు తృప్తి పరచాలి. ఒక అభ్యర్థి (a) కనీసం 60% మార్కులతో పట్టభద్రుడై ఉండాలి (b) వయస్సు July 1, 2022 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి (c) పదవ తరగతిలో కనీసం 50% మార్కులు కలిగి ఉండాలి (d) మేనేజ్మెంట్ లో డిప్లొమా /పట్టభద్రుడు(degree)/ P.G పట్టా కల్గి ఉండాలి (e) కనీసం ఒక సంవత్సరం పనిలో అనుభవం ఉండాలి. ఒక అభ్యర్థి పైన చెప్పినవన్నీ తృప్తి పరిచి I. (e) ని తృప్తిపరచక పోతే, పదవ తరగతిలో 60% లేక అంతకంటే ఎక్కువ మార్కులు మరియు మేనేజ్మెంట్ లో P.G పట్టా తప్పక ఉండాలి II. (a) ని తృప్తి పరచక పోతే, అతనికి కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి ఒక అభ్యర్థి యొక్క ఏవైనా వివరాలు తెలియకపోతే, అలాంటి అభ్యర్థన CEO సంప్రదింపుకు పంపబడుతుంది. Mr. X ఆగస్టు 15, 1995 న పుట్టాడు మరియు మేనేజ్మెంట్ లో పట్టభద్రుడు మరియు P.G పట్టా పొంది ఉన్నాడు. అతనికి 1½ సంవత్సరాల పని అనుభవం ఉంది. XI తరగతి నుండి అతని విద్యాగమనంలో 75% మార్కులు పొందాడు. అప్పుడు Mr. X ను
- మేనేజర్ గా నియమించడానికి ఎన్నుకోవచ్చు
- ఒకే ఒక నియమం తృప్తి పరచలేదు కనుక ఎన్నుకోలేము
- కనీసం 2 సంవత్సరాల పని అనుభవం లేదు కనుక, ఎన్నుకోలేము
- CEO సంప్రదింపుకు పంపబడాలి
Show answer
Answer: (4) Will be referred to CEO
సమాధానం: (4) CEO సంప్రదింపుకు పంపబడాలి
Mr. X is 26 on 1 July 2022, has a P.G degree in management, 1½ years of experience and 75% from XI standard onwards (which covers his graduation), but his X class marks are not given. Since condition (c) cannot be checked, the case is referred to the CEO.