Learn with Anil · TS Police SI PYQsPractise online →

TS Police SI Prelims 2022 · Question 68

Question 68 of the TSLPRB SI Preliminary Written Test 2022 (7 August 2022). Try it first, then open the answer and explanation.

  1. SI Prelims 2022 · Q68 · Reasoning & Mental Ability · Logical Reasoning

    Directions: Consider the following information and answer the question given below: For the selection of a manager in a company, the following are the conditions to be satisfied. A Candidate (a) must be a graduate with a minimum of 60% marks (b) as on 1st July 2022, must have less than 30 years (c) must have at least 50% marks in X class (d) must have a diploma / degree / P.G degree in management (e) must have minimum 1 year work experience. In case a Candidate satisfies all the above conditions, except I. (e) above, he must have 60% and above at X class and P.G degree in management II. (a) above, he must have minimum 2 years of work experience. If any information is not known, then such case will be referred to CEO. Mr. Y was a 1st class student throught his academic career and completed his 25th birth day on 2nd September 2017. Prior to applying for this post of manager, he worked as assistant manager from 1st July 2018 to 3rd August 2019. He had a diploma in management from IIM. Then Mr. Y

    1. Can be appointed as manager
    2. Can not be appointed as he is above 30 years of age
    3. Can not be appointed as he does not have 2 years work experience
    4. Can be referred to CEO

    సూచనలు: ఈ క్రింది వివరాలను ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి పరిశీలించండి. ఒక కంపెనీ లో మేనేజర్ ని ఎన్నుకోవడానికి ఈ క్రింది నియమాలు తృప్తి పరచాలి. ఒక అభ్యర్థి (a) కనీసం 60% మార్కులతో పట్టభద్రుడై ఉండాలి (b) వయస్సు July 1, 2022 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి (c) పదవ తరగతిలో కనీసం 50% మార్కులు కలిగి ఉండాలి (d) మేనేజ్మెంట్ లో డిప్లొమా /పట్టభద్రుడు(degree)/ P.G పట్టా కల్గి ఉండాలి (e) కనీసం ఒక సంవత్సరం పనిలో అనుభవం ఉండాలి. ఒక అభ్యర్థి పైన చెప్పినవన్నీ తృప్తి పరిచి I. (e) ని తృప్తిపరచక పోతే, పదవ తరగతిలో 60% లేక అంతకంటే ఎక్కువ మార్కులు మరియు మేనేజ్మెంట్ లో P.G పట్టా తప్పక ఉండాలి II. (a) ని తృప్తి పరచక పోతే, అతనికి కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి ఒక అభ్యర్థి యొక్క ఏవైనా వివరాలు తెలియకపోతే, అలాంటి అభ్యర్థన CEO సంప్రదింపుకు పంపబడుతుంది. Mr. Y అతని విద్యాగమనంలో ఎప్పుడూ మొదటి తరగతి విద్యార్థిగా ఉండేవాడు మరియు సెప్టెంబర్ 2, 2017 న 25 వ పుట్టిన రోజు పూర్తి చేసుకున్నాడు. ఈ మేనేజర్ ఉద్యోగానికి అభ్యర్థించడానికి ముందు అతను ఉప మేనేజర్ గా జూలై 1, 2018 నుండి ఆగస్ట్ 3, 2019 వరకు పనిచేశాడు. IIM నుండి అతనికి మేనేజ్మెంట్లో డిప్లొమా ఉంది. అప్పుడు Mr. Y ని

    1. మేనేజర్గా నియమించవచ్చు
    2. అతనికి 30 సంవత్సరాలు పైన ఉన్నాయి కనుక మేనేజర్గా నియమించలేము
    3. 2 సంవత్సరాల అనుభవం లేదు కనుక మేనేజర్గా నియమించలేము
    4. CEO సంప్రదింపుకు పంపవచ్చు
    Show answer

    Answer: (4) Can be referred to CEO

    సమాధానం: (4) CEO సంప్రదింపుకు పంపవచ్చు

    Mr. Y (born 2 September 1992) is 29 on 1 July 2022, has about 1 year 1 month of experience and a management diploma, and a first-class record covers the marks conditions. However, the data never says that he is a graduate (condition (a)), and a diploma is not a degree, so this information is not known and the case goes to the CEO.

Answer it in the practice appMake a topic-wise quiz