Learn with Anil · TS Police SI PYQsPractise online →

TS Police SI Prelims 2022 · Question 65

Question 65 of the TSLPRB SI Preliminary Written Test 2022 (7 August 2022). Try it first, then open the answer and explanation.

  1. SI Prelims 2022 · Q65 · Reasoning & Mental Ability · Logical Reasoning

    Directions: Decide whether the data provided in the two statements given under the question is sufficient to answer the question or not. Given option Is the product xy an irrational number? I: x is an irrational number. II: y is an irrational number.

    1. if the data in statement I alone is sufficient to answer the question;
    2. if the data in statement II alone is sufficient to answer the question;
    3. if the data in both the statements I & II together is sufficient to answer the question;
    4. if the data in both the statements I & II together is not sufficient to answer the question.

    సూచనలు: ఈ ప్రశ్నదిగువన ఇచ్చిన రెండు ప్రవచనాలలో ఉన్న సమాచారం ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వడానికి తగినవో కాదో నిర్ణయించండి. మీ ఐచ్చికాన్ని గుర్తించండి. లబ్దం xy ఒక కరణీయ సంఖ్య అవుతుందా? I: x ఒక కరణీయ సంఖ్య. II: y ఒక కరణీయ సంఖ్య.

    1. కేవలం ప్రవచనం I లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే
    2. కేవలం ప్రవచనం II లోని సమాచారం మాత్రమే ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే
    3. ప్రవచనం I & II లలోని సమాచారం కలిసి ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినదైతే
    4. ప్రవచనం I & II లలోని సమాచారం కలిసినా ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినవికాకపోతే
    Show answer

    Answer: (4) if the data in both the statements I & II together is not sufficient to answer the question.

    సమాధానం: (4) ప్రవచనం I & II లలోని సమాచారం కలిసినా ప్రశ్నకు సమాధానము ఇవ్వడానికి తగినవికాకపోతే

    Even with both statements, the product of two irrational numbers may be rational (√2 × √2 = 2) or irrational (√2 × √3 = √6), so the question cannot be answered.

Answer it in the practice appMake a topic-wise quiz