TS Police SI Prelims 2022 · Question 64
Question 64 of the TSLPRB SI Preliminary Written Test 2022 (7 August 2022). Try it first, then open the answer and explanation.
Directions: In this question a statement is given followed by two conclusions that can be derived from the statement either directly or indirectly or may not be derived. Which conclusion (s) follow (s) from the statement? Statement: 'Marriages are made in Heaven.' Conclusions: I. It is a divine power that ultimately decides who should marry whom. II. Marriages are made in heaven before the couple even meet on earth.
- Only I follows.
- Only II follows.
- Both I & II follows.
- Neither I nor II follows.
సూచనలు: ఈ ప్రశ్నలో ఒక ప్రవచనం వెంబడి రెండు తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఇవి ఆ ప్రవచనం నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వచ్చే తీర్మానాలు కావచ్చు లేదా ప్రవచనం నుండి వచ్చిన తీర్మానాలు కాకపోవచ్చు. ఏ తీర్మానాలు ప్రవచనమును అనుసరిస్తాయో గుర్తించండి. ప్రవచనం: 'వివాహాలు స్వర్గంలో జరుగుతాయి'. తీర్మానాలు: I. ఎవరు ఎవరిని వివాహమాడాలో అంతిమంగా నిర్ణయించేది ఒక దైవశక్తి II. ఒక జంట భూమి పై కలవకముందే స్వర్గంలో వారి వివాహాలు జరిగి ఉంటాయి.
- I మాత్రమే అనుసరిస్తుంది
- II మాత్రమే అనుసరిస్తుంది
- I & II లు రెండూ అనుసరిస్తాయి
- I & II లు రెండూ అనుసరించవు
Show answer
Answer: (1) Only I follows.
సమాధానం: (1) I మాత్రమే అనుసరిస్తుంది
The saying means that who marries whom is ultimately decided by a divine power, so I follows. II takes the proverb literally, as if weddings are actually performed in heaven before the couple meet, which the statement does not convey.