Learn with Anil · TS Police Constable PYQsPractise online →

TS Police Constable Mains 2023 · Question 34

Question 34 of the TSLPRB Police Constable Final Written Examination 2023 (General Studies) (30 April 2023). Try it first, then open the answer and explanation.

  1. PC Mains 2023 · Q34 · Arithmetic · Mensuration

    A rectangular track of 5 meters width is made round a circular field such that each of the inner side of the track touches the field at a point. If the area of the field is 61,600 square meters and the cost of forming the track is Rs. 100 per square meter, then the amount (in Rupees) required for forming the track is

    1. 4,35,000
    2. 7,56,000
    3. 5,70,000
    4. 6,75,000

    ఒక వృత్తాకారపు స్తంభం చుట్టూ ఒక దీర్ఘ చతురస్రాకారపు బాటను దాని లోపలి భుజము ప్రతీదీ స్థలాన్ని ఒక బిందువు వద్ద తాకేటట్లు 5 మీటర్ల వెడల్పుతో, ఒక బాటను నిర్మించారు. స్థలం యొక్క వైశాల్యం 61,600 చ.సెం. మీటర్లుగా ఉండి, బాటను నిర్మించడానికి చ. మీటరుకు 100 రూపాయలు ఖర్చు అయితే, బాటను నిర్మించడానికి కావలసిన మొత్తం (రూపాయలలో)

    1. 4,35,000
    2. 7,56,000
    3. 5,70,000
    4. 6,75,000
    Show answer

    Answer: (3) 5,70,000

    సమాధానం: (3) 5,70,000

    πr² = 61,600 gives r² = 61,600 × 7/22 = 19,600, so r = 140 m. Each inner side touches the circle, so the inner square has side 2r = 280 m and the outer square 280 + 2 × 5 = 290 m; track area = 290² − 280² = 570 × 10 = 5,700 m², and the cost = 5,700 × 100 = Rs. 5,70,000. The Telugu version calls the field స్తంభం (pillar) and prints a stray "సెం." in "చ.సెం. మీటర్లు", but the area is 61,600 square metres, as in the English.

    πr² = 61,600 నుండి r² = 61,600 × 7/22 = 19,600, కాబట్టి r = 140 m. లోపలి భుజం ప్రతీదీ వృత్తాన్ని తాకుతుంది, కాబట్టి లోపలి చతురస్రం భుజం 2r = 280 m, బయటి చతురస్రం భుజం 280 + 2 × 5 = 290 m; బాట వైశాల్యం = 290² − 280² = 570 × 10 = 5,700 m², ఖర్చు = 5,700 × 100 = రూ. 5,70,000. తెలుగు ప్రశ్నపత్రం స్థలాన్ని స్తంభం (pillar) అని పేర్కొంది మరియు "చ.సెం. మీటర్లు" లో అదనంగా "సెం." ముద్రించింది, కానీ ఆంగ్ల ప్రశ్నలో ఉన్నట్లుగా వైశాల్యం 61,600 చదరపు మీటర్లే.

Answer it in the practice appMake a topic-wise quiz