TGPSC HMWSSB Manager 2015 Paper 1 · Question 72
Question 72 of the TSPSC Manager (Engineering), HMWSSB, 2015: Paper 1 (General Studies) (1 November 2015). Try it first, then open the answer and explanation.
Which of the following is not an eligibility condition to be a judge of the Supreme Court of India?
- Judge of one or more High Courts for at least five years
- An advocate of Supreme Court for atleast ten years
- A distinguished jurist in the opinion of the President
- Above 45 years of age
సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమించబడుటకు అవసరం లేని అర్హత?
- ఒకటి లేదా అంతకు మించిన హైకోర్టులలో కనీసం ఐదు సంవత్సరాలు న్యాయమూర్తిగా పని చేసిన అనుభవం
- సుప్రీంకోర్టులో కనీసం 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసిన అనుభవం
- రాష్ట్రపతి దృష్టిలో ఒక న్యాయ కోవిదుడిగా భావించబడడం
- 45 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండడం
Show answer
Answer: (4) Above 45 years of age
సమాధానం: (4) 45 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండడం
Article 124(3) requires a Supreme Court judge to be a citizen of India who has been a High Court judge for five years, or an advocate of a High Court for ten years, or a distinguished jurist in the President's opinion; the Constitution prescribes no minimum age.
ఆర్టికల్ 124(3) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి భారత పౌరుడై ఉండి, ఐదు సంవత్సరాలు హైకోర్టు న్యాయమూర్తిగా గానీ, పది సంవత్సరాలు హైకోర్టు న్యాయవాదిగా గానీ పనిచేసి ఉండాలి, లేదా రాష్ట్రపతి దృష్టిలో ప్రముఖ న్యాయ కోవిదుడై ఉండాలి; రాజ్యాంగం కనీస వయసును నిర్దేశించలేదు.