APPSC Group 2 Prelims 2024 · Question 80
Question 80 of the APPSC Group-II Screening Test 2024 (25 February 2024). Try it first, then open the answer and explanation.
Consider the following statements about the Assam Movement: I. The Assam Movement led by the All Assam Students' Union (AASU) was started in the year 1983. II. The objective of the Assam Movement was to identify the migrant people, protect and provide constitutional, legislative and administrative safeguards to the Bangladeshi migrants in Assam. III. The Assam Movement officially ended on 15th August 1989 after coming to an understanding with the Government of India, which found official expression in the Memorandum of Understanding popularly known as the Assam Accord. Which of the above given statements is/are correct?
- I and II only
- II and III only
- III only
- None of the above
అస్సాం ఉద్యమం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి I. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (AASU) నేతృత్వంలో అస్సాం ఉద్యమం 1983 సంవత్సరంలో ప్రారంభమైంది. II. అస్సాం ఉద్యమం యొక్క లక్ష్యం వలస ప్రజలను గుర్తించడం మరియు అస్సాంలోని బంగ్లాదేశ్ వలసదారులకు రాజ్యాంగ, శాసన మరియు పరిపాలనాపరమైన రక్షణలను అందించడం. III. భారత ప్రభుత్వం ఉద్యమ నేతలతో ఒక అవగాహనకు వచ్చిన తర్వాత, అస్సాం అకార్డ్ గా ప్రసిద్ధి చెందిన అధికారిక అవగాహన ఒప్పందం కుదురుకున్న తరువాత అస్సాం ఉద్యమం అధికారికంగా 15 ఆగస్ట్, 1989న ముగిసింది. పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది/ఏవి సరైనవి ?
- I మరియు II మాత్రమే
- II మరియు III మాత్రమే
- III మాత్రమే
- పైవేవీ కావు
Show answer
Answer: (4) None of the above
సమాధానం: (4) పైవేవీ కావు
The agitation began in 1979, aimed to detect and deport illegal migrants and to safeguard the Assamese people, and ended with the Assam Accord of 15 August 1985.