APPSC Group-II Screening Test 2024 · Question 79
Question 79 of the APPSC Group-II Screening Test 2024 (25 February 2024). Try it first, then open the answer and explanation.
Under pressure from groups interested in linguistic regionalism, the President of the Constituent Assembly of India appointed the Linguistic Provinces Commission to report on the creation of the provinces of Andhra, Karnataka, Kerala and Maharashtra. In which year was this Commission appointed and who chaired it?
- 1948, Justice Fazal Ali
- 1949, Pattabhi Sitaramayya
- 1950, Sardar Vallabhbhai Patel
- 1948, Justice S.K. Dhar
భాషా ప్రాంతీయతపై ఆసక్తి ఉన్న సమూహాల ఒత్తిడితో, భారత రాజ్యాంగ సభ అధ్యక్షులు, ఆంధ్ర, కర్ణాటక, కేరళ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల ఏర్పాటుపై నివేదిక ఇవ్వడానికి లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ను నియమించారు. ఈ కమిషన్ను ఏ సంవత్సరంలో నియమించారు మరియు దానికి ఎవరు అధ్యక్షత వహించారు ?
- 1948, జస్టిస్ ఫజల్ అలీ
- 1949, పట్టాభి సీతారామయ్య
- 1950, సర్దార్ వల్లభాయ్ పటేల్
- 1948, జస్టిస్ ఎస్.కె. ధార్
Show answer
Answer: (4) 1948, Justice S.K. Dhar
సమాధానం: (4) 1948, జస్టిస్ ఎస్.కె. ధార్
The Dhar Commission (June 1948) advised against linguistic reorganisation. The JVP Committee (Nehru, Patel, Pattabhi Sitaramayya) followed in 1948–49, and the Fazl Ali Commission in 1953.