APPSC Group-II Screening Test 2024 · Question 81
Question 81 of the APPSC Group-II Screening Test 2024 (25 February 2024). Try it first, then open the answer and explanation.
Consider the following statements regarding the PM CARES for Children Scheme: I. The PM CARES for Children Scheme was launched by the Prime Minister of India on 11th March, 2020 for children who have lost their parents due to the COVID-19 pandemic. II. The scheme inter alia provides support to children through a convergent approach, gap funding for ensuring education, health, a monthly stipend from the age of 14 years, and the child receives a lump sum amount of ₹10 lakhs on attaining the age of 18 years. III. The children who have lost their legal guardian, adoptive parents or single adoptive parent due to the COVID-19 pandemic are also entitled to benefits under the scheme. Which of the above given statements are incorrect?
- I and II only
- I and III only
- II and III only
- None of the above
పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి : I. కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం మార్చి 11, 2020న భారత ప్రధానమంత్రి పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని ప్రారంభించారు. II. పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ద్వారా పిల్లల సమగ్ర సంరక్షణ మరియు రక్షణను నిరంతరాయంగా అందించడమే కాకుండా, విద్య, ఆరోగ్యం, 14 సంవత్సరాల వయస్సు నుండి నెలవారీ స్టైఫండ్ని మరియు 18 సంవత్సరాలు నిండిన బిడ్డకు ఏక మొత్తంలో ₹ 10 లక్షలు అందుతుంది. III. కోవిడ్-19 మహమ్మారి కారణంగా వారి చట్టపరమైన సంరక్షకుడు, దత్తత తీసుకున్న తల్లిదండ్రులు లేదా ఒంటరిగా దత్తత తీసుకున్న తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు కూడా ఈ పథకం కింద ప్రయోజనాలకు అర్హులు. పైన ఇచ్చిన ప్రకటనలలో ఏవి సరికానివి ?
- I మరియు II మాత్రమే
- I మరియు III మాత్రమే
- II మరియు III మాత్రమే
- పైవేవీ కావు
Show answer
Answer: (1) I and II only
సమాధానం: (1) I మరియు II మాత్రమే
The scheme was announced on 29 May 2021. It gives a monthly stipend from age 18 and ₹10 lakh at age 23. Statement III is correct: orphans of legal guardians or adoptive parents are covered.