APPSC Group-II Mains 2025 Paper II · Question 42
Question 42 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
Under the Industrial Policy of 1991
- The mandatory convertible clause is applicable to all term loans
- The mandatory convertible clause is applicable to term loans of more than 10 years
- The mandatory convertible clause is applicable to term loans of less than 10 years
- The mandatory convertible clause is no longer applicable
1991 పారిశ్రామిక విధానం ప్రకారం
- తప్పనిసరి కన్వర్టిబుల్ నిబంధన అన్ని టర్మ్ లోన్లకు వర్తిస్తుంది
- తప్పనిసరి కన్వర్టిబుల్ నిబంధన 10 సంవత్సరాల కంటే ఎక్కువ టర్మ్ లోన్లకు వర్తిస్తుంది
- తప్పనిసరి కన్వర్టిబుల్ నిబంధన 10 సంవత్సరాల కంటే తక్కువ టర్మ్ లోన్లకు వర్తిస్తుంది
- తప్పనిసరి కన్వర్టిబుల్ నిబంధన ఇకపై వర్తించదు
Show answer
Answer: (4) The mandatory convertible clause is no longer applicable
సమాధానం: (4) తప్పనిసరి కన్వర్టిబుల్ నిబంధన ఇకపై వర్తించదు
Financial institutions could earlier convert part of their term loans into company equity. The 1991 policy dropped this mandatory convertibility clause for new projects.