APPSC Group 2 Mains 2025 Paper 2 · Question 43
Question 43 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
Which of the following are used for measuring the high-power money supply (H) by RBI in India?
- Currency held by the public + Other deposits with the RBI
- Cash reserves of the commercial banks + Other deposits with the RBI
- Currency held by the public + Cash reserves of the commercial banks + Other deposits with the RBI
- Currency held by the public + Cash reserves of the commercial banks + Time deposits of the commercial banks with the RBI
భారతదేశంలో అధిక-పవర్ మనీ సప్లై (H) యొక్క కొలతలో RBI దేనిని ఉపయోగిస్తుంది ?
- ప్రజల వద్ద ఉన్న కరెన్సీ + RBI వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు
- వాణిజ్య బ్యాంకుల నగదు నిల్వలు + RBI వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు
- ప్రజల వద్ద ఉన్న కరెన్సీ + వాణిజ్య బ్యాంకుల నగదు నిల్వలు + RBI వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు
- ప్రజల వద్ద ఉన్న కరెన్సీ + వాణిజ్య బ్యాంకుల నగదు నిల్వలు + వాణిజ్య బ్యాంకుల సమయ డిపాజిట్లు + RBI వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు
Show answer
Answer: (3) Currency held by the public + Cash reserves of the commercial banks + Other deposits with the RBI
సమాధానం: (3) ప్రజల వద్ద ఉన్న కరెన్సీ + వాణిజ్య బ్యాంకుల నగదు నిల్వలు + RBI వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు
Reserve money (M0 or H) = currency held by the public + cash reserves of banks (vault cash and deposits with RBI) + 'other' deposits with RBI. It is the base on which the money multiplier works.