APPSC Group-II Mains 2025 Paper II · Question 41
Question 41 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
What challenges does India face in managing its oil consumption?
- Lack of domestic energy demand
- Consistent global oil prices
- Supply chain disruptions and fluctuating global oil prices
- Abundant oil reserves
చమురు వినియోగాన్ని నిర్వహించడంలో భారతదేశం ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటుంది ?
- దేశీయ ఇంధన డిమాండ్ లేకపోవడం
- స్థిరమైన అంతర్జాతీయ చమురు ధరలు
- సరఫరా గొలుసు (సప్లై చెయిన్) అంతరాయాలు మరియు అంతర్జాతీయ చమురు ధరల హెచ్చుతగ్గులు
- పుష్కలంగా చమురు నిల్వలు
Show answer
Answer: (3) Supply chain disruptions and fluctuating global oil prices
సమాధానం: (3) సరఫరా గొలుసు (సప్లై చెయిన్) అంతరాయాలు మరియు అంతర్జాతీయ చమురు ధరల హెచ్చుతగ్గులు
India imports over 85% of its crude oil, so supply disruptions and volatile world prices directly hit its import bill, inflation and current account. The other options are factually wrong.