APPSC Group-II Mains 2025 Paper II · Question 27
Question 27 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
As per the Economic Survey 2023, which of the following statements correctly describe(s) the trend of Foreign Direct Investment in India? a. It has decreased due to less participation of the private sector. b. It has increased compared to the pre-pandemic levels. c. It has increased rapidly without decreasing in any financial year after the telecom sector was entirely reformed. d. It has decreased due to a weak global economic situation.
- a and c only
- b and d only
- a, b and c only
- d only
ఎకనామిక్ సర్వే, 2023, ప్రకారం, భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ట్రెండ్‌ను క్రింది వాటిలో ఏ ప్రకటన(లు) వివరిస్తుంది/వివరిస్తున్నాయి ? a. ప్రయివేట్ రంగం భాగస్వామ్యం తక్కువగా ఉండటంతో ఇది తగ్గింది. b. ప్రీపాండెమిక్ స్థాయిలతో పోలిస్తే ఇది పెరిగింది. c. టెలికాం రంగం పూర్తిగా సంస్కరించబడిన తర్వాత ఏ ఆర్థిక సంవత్సరంలోనూ తగ్గకుండా వేగంగా పెరిగింది. d. బలహీనమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితి కారణంగా ఇది తగ్గింది.
- a మరియు c మాత్రమే
- b మరియు d మాత్రమే
- a, b మరియు c మాత్రమే
- d మాత్రమే
Show answer
Answer: (4) d only
సమాధానం: (4) d మాత్రమే
The Survey linked the fall in FDI inflows in 2022–23 to weak global conditions and tighter monetary policy worldwide.