APPSC Group-II Mains 2025 Paper II · Question 28
Question 28 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
Which of the following is not true about globalisation and its impact on India?
- It has expanded trade in goods and services
- It has led to greater flow of Foreign Direct Investment
- Increase in exports is greater than increase in imports
- Increased India's access to foreign technology and investment
ప్రపంచీకరణ మరియు భారతదేశంపై దాని ప్రభావం గురించి కింది వాటిలో ఏది నిజం కాదు ?
- ఇది వస్తువులు మరియు సేవలలో వాణిజ్యాన్ని విస్తరించింది
- ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అధిక ప్రవాహానికి దారితీసింది
- దిగుమతుల పెరుగుదల కంటే ఎగుమతుల పెరుగుదల ఎక్కువ
- భారతదేశానికి విదేశీ సాంకేతికత మరియు పెట్టుబడుల అందుబాటును పెంచింది
Show answer
Answer: (3) Increase in exports is greater than increase in imports
సమాధానం: (3) దిగుమతుల పెరుగుదల కంటే ఎగుమతుల పెరుగుదల ఎక్కువ
Imports have grown faster than exports, and India has run a persistent merchandise trade deficit since liberalisation.